సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 10:45 am
గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 28th, 10:30 am
గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని సమాధానం
February 05th, 05:44 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతుగా నేను ఇక్కడ ఉన్నాను. పార్లమెంటు యొక్క ఈ కొత్త భవనంలో గౌరవ రాష్ట్రపతి మనందరినీ ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, సెంగోల్ మొత్తం ఊరేగింపును హుందాగా మరియు గౌరవంతో నడిపిస్తున్న విధానం, మనమందరం దాని వెనుక ఉన్నాము ... కొత్త సభలోని ఈ కొత్త సంప్రదాయం భారత స్వాతంత్ర్యపు ఆ పవిత్ర ఘట్టానికి ప్రతిబింబంగా మారినప్పుడు, ప్రజాస్వామ్య గౌరవం అనేక రెట్లు పెరుగుతుంది. 75 వ గణతంత్ర దినోత్సవం తరువాత కొత్త పార్లమెంటు భవనం మరియు సెంగోల్ నేతృత్వంలో ... ఆ దృశ్యం మొత్తం బాగా ఆకట్టుకుంది. నేను అక్కడి నుండి మొత్తం కార్యక్రమంలో, పాల్గొంటున్నప్పుడు, ఇక్కడ నుండి మనకు ఆ వైభవం కనిపించదు, కానీ అక్కడ నుండి కొత్త సభలో గౌరవప్రదంగా ఉన్న రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతిని చూసినప్పుడు ... ఎంతో ఆకట్టుకున్న ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తమ ఆలోచనలను వినయంగా వ్యక్తం చేసిన 60 మందికి పైగా గౌరవ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్‌సభలో ప్రధానమంత్రి సమాధానం
February 05th, 05:43 pm
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమాధానమిచ్చారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రసంగించేందుకు రాష్ట్రపతి వస్తుండగా, ఆమెతోపాటు వెంట వచ్చిన సభ్యులందరికీ సగర్వంగా, సగౌరవంగా మార్గదర్శనం చేసిన సెంగోల్ గురించి ప్రధాని తన ప్రసంగంలో ముందుగా ప్రస్తావించారు. ఈ వారసత్వం సభ గౌరవాన్ని ఎంతగానో ఇనుమడింపజేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవం, కొత్త పార్లమెంట్ భవనం, సెంగోల్ రాక ఏకకాలంలో సంభవించిన అత్యంత ప్రభావశీల సంఘటనలని ప్రధాని మోదీ అభివర్ణించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ సందర్భంగా తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెలిబుచ్చిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కర్ణాటకలోని శివమొగ్గలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 27th, 12:45 pm
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని నిలబెట్టిన రాష్ట్రకవి కువెంపు జన్మభూమికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నేడు కర్ణాటక అభివృద్ధికి దోహదపడే కోట్లాది రూపాయల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే, ప్రారంభించే అదృష్టం నాకు మరో సారి లభించింది.కర్ణాటకలోనిశివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగావిలువైన అనేకఅభివృద్ధి ప్రాజెక్టులకుప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధాని
February 27th, 12:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని శివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. దీంతోపాటు శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో శివమొగ్గ- షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైలుమార్గం, కోటగంగూరు రైల్వే కోచ్ డిపో ఉన్నాయి. అంతేకాకుండా రూ.215 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జల్ జీవన్ మిషన్ కింద రూ.950 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే పలు గ్రామీణ పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కూడా చేశారు. అటుపైన శివమొగ్గ నగరంలో రూ.895 కోట్లతో చేపట్టిన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.విమానయాన రంగం ప్రజల ను చేరువ చేస్తుండడం తో పాటు దేశ ప్రగతి ని కూడా పెంచుతోంది: ప్రధాన మంత్రి
February 22nd, 12:45 pm
దేశీయం గా వాయు మార్గం లో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షల కు చేరుకొన్న తరుణం లో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్ అనంతర కాలం లో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్య లో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది.గోవాలోని మోపాలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 11th, 06:45 pm
ఈ అద్భుతమైన కొత్త విమానాశ్రయం కోసం గోవా ప్రజలకు మరియు దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. గత 8 సంవత్సరాలలో, మీ అందరి మధ్య ఉండే అవకాశం దొరికినప్పుడల్లా, నేను ఒక్క మాట మాత్రమే చెప్పాను, అంటే, మీరు మాపై కురిపించిన ప్రేమ మరియు ఆశీర్వాదాలను నేను ఆసక్తితో తిరిగి చెల్లిస్తాను; అభివృద్ధితో. ఈ ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ అదే ప్రేమను తిరిగి చెల్లించే ప్రయత్నం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి నా ప్రియమైన సహోద్యోగి మరియు గోవా కుమారుడు దివంగత మనోహర్ పారికర్ జీ పేరు పెట్టబడినందున నేను కూడా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరుతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ పారికర్ జీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.PM inaugurates greenfield International Airport in Mopa, Goa
December 11th, 06:35 pm
PM Modi inaugurated Manohar International Airport, Goa. The airport has been named after former late Chief Minister of Goa, Manohar Parrikar Ji. PM Modi remarked, In the last 8 years, 72 airports have been constructed compared to 70 in the 70 years before that. This means that the number of airports has doubled in the country.Make in India, Make for the Globe: PM Modi in Vadodara, Gujarat
October 30th, 02:47 pm
PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.PM lays foundation stone of C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat
October 30th, 02:43 pm
PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ భక్తికి నివాళి: ప్రధాని మోదీ
October 20th, 10:33 am
కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజం యొక్క విశ్వాసానికి భారతదేశం కేంద్రం అని అన్నారు. వారి భక్తికి నివాళిగా ప్రారంభించిన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ సదుపాయాన్ని ఆయన పేర్కొన్నారు.కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 20th, 10:32 am
కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.Government is committed towards providing air connectivity to smaller cities through UDAN Yojana: PM
March 09th, 01:17 pm
PM Modi today launched various development works pertaining to connectivity and power sectors from Greater Noida Uttar Pradesh. PM Modi flagged off metro service which would enhance connectivity in the region. He also laid down the foundation stone of 1,320 MW thermal power plant in Khurja, Uttar Pradesh and 1,320 MW power plant in Buxar, Bihar via video link.గ్రేటర్ నోయెడా లో అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; ఖుర్జా మరియు బక్సర్ థర్మల్ పవర్ ప్లాంటు లకు ఆయన శంకుస్థాపన చేశారు.
March 09th, 01:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా ను సందర్శించి, వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు.For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi
May 09th, 12:06 pm
Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకోవడంలో మునిగిపోయింది: ప్రధాని మోదీ
May 09th, 12:05 pm
బంగరాప్పెట్లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు గెలుపోటములు గురించి కాదు గాని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే అన్నారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మాత్రమే వంగి ఉంటారు కాని ప్రజల ఆకాంక్షలను లెక్కచేయరని ఆయన ఆరోపించారు.Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi
May 06th, 11:55 am
Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.Bid farewell to the Congress as it cannot think about welfare of people of Karnataka: PM Modi
May 06th, 11:46 am
Prime Minister Narendra Modi addressed massive public meetings at Chitradurga, Raichur, Bagalkot, Hubli . He launched attack on the Congress for their pisive politics and sidelining welfare of farmers in Karnataka. He accused the Congress of spreading lies. He urged people of Karnataka to bid farewell to the Congress for not thinking about their welfare.ఎన్‌డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది: లోక్‌సభలో ప్రధాని మోదీ
February 07th, 01:41 pm
నేడు లోక్‌సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్‌డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.