భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ యొక్క 1111 వ ‘అవతరణ్ మహోత్సవ్’సంస్మరణార్థం జనవరి 28 వ తేదీ న ఏర్పాటైన వేడుక ను ఉద్దేశించి ప్రసంగించనున్నప్రధాన మంత్రి
January 27th, 06:08 pm
భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ యొక్క 1111 వ ‘అవతరణ్ మహోత్సవ్’ ను స్మరించుకొనేందుకు రాజస్థాన్ లోని భీల్ వాడా లో ఏర్పాటైన వేడుక ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ జనవరి 28 వ తేదీ న ఉదయం 11 గంటల 30 నిమిషాల కు ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి ఆ కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా ఉంటారు.