ఎన్నికల్లో విజయం సాధించిన అంగ్ సాన్ సూ కీ, ఎన్ ఎల్ డి పార్టీకి ప్రధాని అభినందనలు
November 12th, 10:56 pm
మయన్మార్ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ, ఎన్ ఎల్ డి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.Telephone conversation between Prime Minister and State Counsellor of Myanmar Daw Aung San Suu Kyi
April 30th, 04:15 pm
PM Narendra Modi had a telephonic conversation with Aung San Suu Kyi, the State Counsellor of Myanmar. The PM conveyed India's readiness to provide all possible support to Myanmar for mitigating the health and economic impact of COVID-19.మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో ప్రధానమంత్రి సమావేశం
November 03rd, 06:44 pm
2019 నవంబర్ 3వ తేదీన జరిగే ఆసియన్ – భారత సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ కీ ని కలిశారు. ఇటీవల, 2017 సెప్టెంబర్ లో తమ మయాన్మార్ పర్యటనను, 2018 జనవరిలో ఆసియాన్- ఇండియా స్మారక సమ్మిట్ సందర్భంగా మయాన్మార్ స్టేట్ కౌన్స్ లర్ భారత దేశ పర్యటనను – ఇరువురు నాయకులు గుర్తు చేస్తుకుంటూ, రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యంలో ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ కు ముందు రోజున ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 24th, 10:07 pm
భారతదేశం, ఆసియాన్ ల భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకొనేందుకుగాను నిర్వహిస్తున్న ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ (ఎఐసిఎస్) కు ముందు రోజు.. అంటే, బుధవారం నాడు.. మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ చీ తో, వియత్నామ్ ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడి విడిగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్నారు.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి బహుమతి ఇచ్చిన ప్రధాన మంత్రి
September 06th, 02:03 pm
మయన్మార్ ప్రభుత్వ సలహాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి ఈ రోజు ఒక ప్రత్యేక బహుమతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మంత్రి ఇచ్చారు.మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో కలసి ప్రసార మాధ్యమాల వారితో సంయుక్త సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి ప్రసార మాధ్యమాలకు చేసిన ప్రకటన పాఠం
October 19th, 04:18 pm
PM Modi and Myanmar State Counsellor Aung San Suu Kyi met and deliberated upon ways to further deepen ties between both countries. PM Modi also welcomed Myanmar's participation at the BIMSTEC and the BRICS-BIMSTEC outreach Summit in Goa. PM Modi assured Myanmar of India's friendship and full support. Both leaders noted and welcomed advancing linkages between both countries in host of sectors.PM Modi meets State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi
September 08th, 10:45 am
Prime Minister Narendra Modi today met State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi, discussed possibilities to strengthen India - Myanmar ties.