10వేల మీటర్ల పరుగులో కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్కు ప్రధాని అభినందన
September 30th, 08:27 pm
ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం కైవసం చేసుకున్న గుల్వీర్ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా క్రీడల కోసం భారత బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన – ప్రధానమంత్రి
September 23rd, 08:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసియా క్రీడల కోసం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.భారత పురుషుల 4x400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రతిభకు ప్రధాని ప్రశంస
August 27th, 07:03 pm
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే పరుగు జట్టు అద్భుత ప్రతిభ చూపి, ఫైనల్స్ చేరిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు అర్హత సాధించడంలో జట్టు సభ్యులు అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ చూపిన సమష్టి కృషి అభినందనీయమన్నారు.2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 27th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.20వ ఆసియా అండర్-20 క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రతిభకు ప్రధానమంత్రి ప్రశంస
June 09th, 08:34 pm
భారత క్రీడాకారులు 20వ ఆసియా అండర్-20 క్రీడల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చాంపియన్ శిప్ లోభారతదేశాని కి 17 పతకాల ను గెల్చుకొన్న మహిళా క్రీడాకారుల కు అభినందన లు తెలిపినప్రధాన మంత్రి
May 08th, 11:03 pm
రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చేంపియన్ శిప్ లో భారతదేశాని కి 17 పతకాల ను సాధించి పెట్టిన మహిళా క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 16th, 04:17 pm
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యుపి ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు మరియు అదే ప్రాంటానికి చెందిన శ్రీ బ్రజేష్ పాఠక్ గారు, శ్రీ భానుప్రతాప్ సింగ్ గారు, యుపి ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బుందేల్ ఖండ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు,ప్రధానమంత్రి యుపి సందర్శన; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
July 16th, 10:25 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్తర ప్రదేశ్ లో జలౌన్ జిల్లాలోని ఒరాయ్ తహసీల్ కు చెందిన కేథేరి గ్రామం వద్ద ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.For us, development means empowerment of poor, deprived, tribal, mothers and sisters: PM Modi
July 07th, 04:31 pm
PM Modi inaugurated and laid foundation stones of multiple projects worth over Rs. 1800 crores at an event at Dr Sampurnanand Sports Stadium, Sigra, Varanasi. He praised the local people for preferring long-lasting solutions and projects over temporary and short-cut solutions.PM inaugurates and lays the foundation stone of multiple development initiatives worth over Rs. 1800 crores
July 07th, 04:30 pm
PM Modi inaugurated and laid foundation stones of multiple projects worth over Rs. 1800 crores at an event at Dr Sampurnanand Sports Stadium, Sigra, Varanasi. He praised the local people for preferring long-lasting solutions and projects over temporary and short-cut solutions.బ్రెజిల్ ‘డెఫ్లింపిక్స్-2021’లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:00 pm
బ్రెజిల్‌లో నిర్వహిస్తున్న “బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)-2021”లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలకు బయల్దేరే ముందు వారు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం తన హృదయాన్ని తాకిందని శ్రీ మోదీ ఈ సందర్భంగా చెప్పారు.భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 29th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.జూనియర్వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ శిప్స్ 2021 లో పతకాలు గెలచుకొన్నందుకు రెజ్లర్ లకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 23rd, 03:02 pm
జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ శిప్స్ పతకాల ను గెలుచుకొన్నందుకు రెజ్లర్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.డబ్ల్యుఎయు 20 నైరోబి 2021 లో పతకాల నుగెలిచిన వ్యాయామ క్రీడాకారుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 23rd, 02:52 pm
వరల్డ్ అండర్ 20 ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్ నైరోబి 2021 లో పతకాల ను గెలచుకొన్న వ్యాయామ క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.2018 ఏశియన్ పారా గేమ్స్ పతక విజేత లను అభినందించిన ప్రధాన మంత్రి
October 16th, 05:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరపు ఏశియన్ పారా గేమ్స్ లో పతకాల ను గెలుచుకొన్న వారి తో నేడు సమావేశమై, వారిని అభినందించారు.Khelo India is an effort to give strength to a mass movement for playing more: PM Modi
January 31st, 05:27 pm
Inaugurating the Khelo India School Games today, the PM said that sports must occupy a central place in the lives of our youth. He said that India did not lack sporting talent and being a youthful nation, it could do wonders in the field of sports.‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 31st, 05:26 pm
‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ ఒకటో సంచిక న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇన్ డోర్ స్టేడియమ్ లో ఈ రోజు ప్రారంభమవుతున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.రియో 2016 పారాలింపిక్స్ లో పాల్గొనే భారతీయ క్రీడాకారులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
September 01st, 10:00 am
Prime Minister Modi wished the very best to the athletes representing India at the Rio 2016 Paralympics, starting from 7th September. He said that the people of India would be enthusiastically cheering for our athletes representing India at the Rio 2016 Paralympics. The PM hoped the athletes would give their best and make the country proud.India Shines at the Special Olympic World Summer Games - 2015
August 04th, 05:57 pm