అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం
November 25th, 08:45 pm
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)ను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిని విస్తరించడంతోపాటు, 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్ల బడ్జెట్ కేటాయించారు.న్యూఢిల్లీలో ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 03:26 pm
దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, క్యాబినెట్ లోని నా తోటి మంత్రులు, డిజి ఎన్ సిసి, అధికారులు, గౌరవనీయ అతిథులు, ఉపాధ్యాయులు మరియు ఎన్ సిసి మరియు ఎన్ ఎస్ ఎస్ కు చెందిన నా యువ స్నేహితులు.ఎన్ సి సి క్యాడెట్‌లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాణి లక్ష్మీబాయి జీవితాన్ని చిత్రీకరించే సాంస్కృతిక కార్యక్రమం ఈ రోజు భారతదేశ చరిత్రకు సజీవంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బృందం ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. వారు ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం అవుతారని పేర్కొన్నారు. “ఈ సందర్భం”, “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశ నారీ శక్తికి అంకితం చేయడం అనే రెండు కారణాల వల్ల ప్రత్యేకమైనది” అని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చి పాల్గొనే మహిళలను ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ వారు ఇక్కడ ఒంటరిగా లేరని, వారి వారి రాష్ట్రాల సారాంశాన్ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సమాజాలలో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు మరొక ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, వారి ధైర్యం, సంకల్పం, విజయాల వేడుకగా జరుపుకునే రాష్ట్రీయ బాలికా దివస్‌ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “సమాజాన్ని మంచిగా సంస్కరించగల సామర్థ్యం భారతదేశపు కుమార్తెలకు ఉంది”, వివిధ చారిత్రక కాలాల్లో సమాజానికి పునాదులు వేయడంలో మహిళలు చేసిన కృషిని ఎత్తిచూపుతూ ప్రధాన మంత్రి అన్నారు, ఇది నేటి సాంస్కృతిక ప్రదర్శనలో కనిపించింది.వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 26th, 12:03 pm
ఈ రోజు, దేశం ధైర్యవంతులైన సాహిబ్జాదాల శాశ్వత త్యాగాన్ని స్మరించుకుంటుంది, వారి అచంచలమైన స్ఫూర్తి నుండి ప్రేరణ పొందుతుంది. 'ఆజాదీ కా అమృత్కాల్'లో వీర్ బాల్ దివస్ రూపంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతుంది. గత ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడంతో యావత్ దేశం సాహిబ్జాదాల వీర గాథలతో ప్రతిధ్వనించి, తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. వీర్ బాల్ దివస్ భారతీయత యొక్క సారాన్ని కాపాడటానికి ఎంతవరకైనా వెళ్ళడానికి అచంచలమైన నిబద్ధతకు ప్రతీక. ధైర్యసాహసాల శిఖరం వయసుతో పరిమితం కాదని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. ఈ పండుగ మనకు ఆ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుంది, ఇక్కడ గురువుగారు చెప్పేవారు - सूरा सो पहचानिए, जो लरै दीन के हेत, पुरजा-पुरजा कट मरै, कबहू ना छाडे खेत! మాతా గుజ్రీ, గురుగోవింద్ సింగ్ జీ, వారి నలుగురు సాహిబ్జాదాల శౌర్యం, ఆదర్శాలు ప్రతి భారతీయుడిలో బలాన్ని నింపుతూనే ఉన్నాయి. వీర్ బాల్ దివస్ ఈ నిజమైన వీరుల అసమాన ధైర్యసాహసాలకు, వారిని ప్రపంచంలోకి తీసుకువచ్చిన తల్లులకు దేశం యొక్క ప్రామాణిక నివాళిగా నిలుస్తుంది. బాబా మోతీ రామ్ మెహ్రా, ఆయన కుటుంబ సభ్యుల త్యాగానికి, దివాన్ తోదర్మాల్ భక్తికి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నాను. దేశభక్తిని రగిల్చే మన గురువుల పట్ల గాఢమైన భక్తికి అవి ప్రతీకలు.‘వీర్ బాల్ దివస్’ నాడు నిర్వహించినకార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 26th, 11:00 am
‘వీర్ బాల్ దివస్’ కు గుర్తు గా ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బాల లు పాలుపంచుకేన్న ఒక పఠన సంబంధి కార్యక్రమాన్ని ఆయన ఆలకించడం తో పాటుగా వారు ప్రదర్శించిన మూడు యుద్ధ విద్యల కార్యక్రమాన్ని కూడా చూశారు. ఇదే సందర్భం లో, దిల్లీ లో యువత చేపట్టిన ఒక మార్చ్-పాస్ట్ కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపెట్టారు.140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat
November 26th, 11:30 am
During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం
April 08th, 09:16 pm
సమావేశ మైన కేంద్ర మంత్రివర్గం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)ను 2023 మార్చి వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దేశంలో ఒక సృజనాత్మక సంస్కృతి , వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యం పై ఎఐఎమ్ పనిచేస్తుంది. ఎఐఎమ్ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా పని చేస్తుంది.విద్యా రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 03rd, 10:15 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:14 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.