ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది
August 18th, 11:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆయిల్ పామ్‌పై ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) అనే ఈ కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. వంట నూనెల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేయడం ముఖ్యం. ఆయిల్ పామ్ ఉత్పాదకత పెంపుపై ఈ పథకం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.నగరాభివృద్ధి కార్యక్రమాల తృతీయ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 28th, 05:45 pm
లక్నో , జూలై 28,2018ః ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు నగరాల పరివర్తన పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.పేదలు పడుతున్న బాధలలో 'భాగాస్తుండనైనందుకు' నేను గర్వపడుతున్నాను: ప్రధాని మోదీ
July 28th, 05:45 pm
భవిష్యత్ తరాల కోసం జీవితంలో 5 ‘E’లు ఈస్ ఆఫ్ లివింగ్ (జీవన సౌలభ్యత), ఎడ్యుకేషన్ (విద్య), ఎంప్లాయ్మెంట్ (వృత్తి), ఎకానమీ (ఆర్ధిక వ్యవస్థ) మరియు ఎంటర్టైన్మెంట్ (వినోదం) ఉండే ఒక వ్యవస్థను నిర్మిస్తామని ప్రధాని మోదీ అన్నారు.