అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం
April 08th, 09:16 pm
సమావేశ మైన కేంద్ర మంత్రివర్గం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)ను 2023 మార్చి వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దేశంలో ఒక సృజనాత్మక సంస్కృతి , వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యం పై ఎఐఎమ్ పనిచేస్తుంది. ఎఐఎమ్ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా పని చేస్తుంది.పుదుచ్చేరిలో 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 03:02 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై గారు, ముఖ్యమంత్రి ఎన్ రంగసామి గారు, నా క్యాబినెట్ సహచరులు శ్రీ నారాయణ్ రాణే గారు, శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, శ్రీ నిసిత్ ప్రమాణిక్ గారు, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు, నా యువ స్నేహితులు! అభివందనాలు! మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!పుదుచ్చేరీలో 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 11:01 am
సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.విద్యా రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 03rd, 10:15 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:14 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 30th, 12:12 pm
తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ గారు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ. కె. పళనిస్వామి గారు, నా సహచరులు శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ గారు, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ.పన్నీర్ సెల్వం గారు, ఐఐటి మద్రాస్ చైర్ మన్, గవర్నర్ల బోర్డు సభ్యులు, డైరెక్టర్, ఈ మహోన్నతమైన సంస్థ లోని ఫ్యాకల్టీ, గౌరవ అతిథులు, బంగారు భవిష్యత్తు లోకి అడుగు పెట్టడానికి సిద్ధం గా నిలబడిన యువ స్నేహితులారా, ఈ రోజు ఇక్కడ కు రావడం ఎంతో ఆనందదాయకం.ఐఐటి మద్రాస్ 56వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 30th, 12:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ యొక్క 56వ స్నాతకోత్సవాని కి హాజరయ్యారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘నా ఎదుట బుల్లి భారతదేశం యొక్క స్ఫూర్తి తో పాటు ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి కూడా కనిపిస్తోంది. ఇక్కడ అంతా శక్తి, హుషారు, ఇంకా సకారాత్మకత లు కొలువుదీరాయి. భవిష్యత్తు తాలూకు స్వప్నాల ను మీ కళ్ల లో నేను చూడగలుగుతున్నాను. భారతదేశం యొక్క భవితవ్యాన్ని మీ నయనాల లో నేను గమనించ గలుగుతున్నాను’’ అన్నారు.వారణాసి త్వరలోనే తూర్పు కు ద్వారం కానుందని తెలిపిన ప్రధాని మోదీ
September 18th, 12:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేషామృ మరియు ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలలో, వారణాసి సాటిలేని పురోగతి సాధించిందని ప్రజా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు, ఈ చర్యలు కాశీలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. కొత్త కాశీ మరియు న్యూ ఇండియాని సృష్టించడంలో ఉద్యమంలో చేరడానికి ఆయన ప్రజలను కోరారు.వారాణసీ లో కీలకమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 18th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ లో జరిగిన ఒక జన సభ లో అనేక ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించారు; అలాగే పలు పథకాలకు శంకుస్థాపన చేశారు కూడా.Our future will be technology driven. We need to embrace it: PM Modi
July 31st, 11:36 am