కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు ఉత్సవం, వారణాసిలో అటల్ ఆవాసీయ విద్యాలయాల అంకిత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం.
September 23rd, 08:22 pm
ఉత్తరప్రదేశ్ పాపులర్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జి, వేదికమీద ఆశీనులైన అతిథులకు, కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్‌లో పాల్గొంటున్న వారికి, ప్రస్తుతం రుద్రాక్ష్ సెంటర్ లో ఈ కార్యక్రమానికి హాజరైన కాశీనివాసితులకు స్వాగతం....ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 23rd, 04:33 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1115 కోట్లతో నిర్మించిన 16 అటల్ అవసియా విద్యాలయాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు. కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత నమోదు కోసం పోర్టల్‌ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు అటల్ అవసియా విద్యాలయాల విద్యార్థులతో కూడా ప్రధాన మంత్రి సంభాషించారు.