Progress chart of the Aspirational District programme became an inspiration for me: PM Modi
September 30th, 10:31 am
PM Modi launched a unique week-long programme for Aspirational Blocks in the country called ‘Sankalp Saptaah’ at Bharat Mandapam. He said that this programme is a symbol of the success of Team Bharat and the spirit of Sabka Prayas. This programme is important for India's future and ‘Sankalp se Siddhi’ is inherent in this.ఆకాంక్షాత్మక సమితుల కోసం ‘సంకల్ప సప్తాహం’ పేరిట వారోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీకారం ఆకాంక్షాత్మక సమితుల పోర్టల్ ప్రారంభం;
September 30th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో దేశంలోని ఆకాంక్షాత్మక సమితుల కోసం ‘సంకల్ప సప్తాహం’ పేరిట విశిష్ట వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం పోర్టల్‌ను ఆవిష్కరించడమే కాకుండా ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ప్రారంభించారు.ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమంసాఫల్యం కావడం తో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 17th, 02:32 pm
ఆరోగ్యం, పోషణ విజ్ఞానం, విద్య మరియు ఎగుమతుల వంటి పరామితుల ఆధారం గా ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం సఫలం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.Aatmanirbhar Bharat and modern India are the biggest goals for us in the 21st century: PM
March 17th, 12:07 pm
PM Narendra Modi addressed the Valedictory Function of 96th Common Foundation Course at LBSNAA. The Prime Minister underlined the emerging new world order in the post-pandemic world. He said the that the world is looking towards India at this juncture of 21st century. “In this new world order, India has to increase its role and develop itself at a fast pace”, he said.‘ఎల్బీఎస్‌ఎన్‌ఏఏ’లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 17th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్ ఫౌండేషన్ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.వివిధ జిల్లాల డీఎంలతో చర్చాసమీక్ష లో ప్రధానమంత్రి ముగింపు వ్యాఖ్యలు
January 22nd, 12:01 pm
దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.కీలక ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ జిల్లాల డీఎంలతో ప్రధాని చర్చాసమీక్ష
January 22nd, 11:59 am
దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.టెక్స్‌టైల్స్ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్ వ్యాపారంలో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.
September 08th, 02:49 pm
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్ అపెరల్, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్,ఆర్‌ఓడిటిఈపి మరియు ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ముగింపు సందర్భం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
June 17th, 06:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు.నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ప్రారంభ సందర్భం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
June 17th, 11:22 am
న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం లో ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ
April 21st, 11:01 pm
ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీసివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 05:45 pm
సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయన అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు ప్రభుత్వ ప్రాధాన్యాలను సూచించేవి కూడా అని ఆయన అన్నారు.రేపు ప్రజా పరిపాలనలో ప్రతిభా పురస్కారాల ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి
April 20th, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలుచేస్తూ, ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకూ, కేంద్ర, రాష్ట్ర సంస్థలకూ ఏప్రిల్ 21వ తేదీన విజ్ఞాన్ భవన్ లో ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.