2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు
December 05th, 10:44 am
2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందన
September 17th, 10:48 pm
భారత పురుషుల హాకీ జట్టు 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.