కుదిరిన ఒప్పందాలు: మలేషియా ప్రధాన మంత్రి హెచ్.ఇ శ్రీ అన్వర్ ఇబ్రహీం భారత పర్యటన
August 20th, 04:49 pm
కార్మికుల నియామకం, ఉపాధి, వారిని స్వదేశానికి పంపడంమలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన.
August 20th, 12:00 pm
శ్రీ అన్వర్ ఇబ్రహీం గారూ, మలేషియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. నేను మూడో పర్యాయం అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో మీకు స్వాగతం పలికే అవకాశం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది.Submarine OFC project connecting Andaman-Nicobar to rest of the world is a symbol of our commitment towards ease of living: PM
August 10th, 12:35 pm
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.PM Modi launches submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands
August 10th, 10:14 am
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా
October 29th, 06:46 pm
జపాన్ 2018 అక్టోబర్ 29వ తేదీ నాడు సమర్ధన పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లో చేరినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి 70 దేశాలు ఐఎస్ఎ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంటు (ఐఎస్ఎ ఎఫ్ఎ) పై సంతకాలు చేయగా మరో 47 దేశాలు దీనికి సమర్ధన ను తెలిపాయి. జపాన్ దీనిపై సంతకాలు చేసిన 71వ దేశం, ఐఎస్ఎ ఎఫ్ఎ కు సమర్ధన తెలిపిన 48వ దేశం కానుంది.PM’s remarks at joint press meet with PM Abe of Japan
October 29th, 03:45 pm
At the joint press meet, PM Narendra Modi spoke about the deep rooted India-Japan ties. The Prime Minister expressed delight over growing cooperation between both the countries in digital services, cyber space, health and defence and security. He said that with a strong India-Japan cooperation, 21st century will be Asia’s century.శాంగ్రీ లా సంభాషణ లో ప్రధాన మంత్రి చేసిన కీలక ప్రసంగం పాఠం
June 01st, 07:00 pm
గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పది మంది ఆసియాన్ నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్రత్యక గౌరవం మాకు దక్కింది. ఆసియాన్ పట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సదస్సు నిదర్శనం.India will remain steadfast in shared pursuit of regional, strategic political and economic priorities within EAS framework: PM Modi
September 08th, 01:14 pm
PM Modi addressed 11th East Asia Summit today in Laos. PM said competing geo-politics, traditional and non-traditional challenges threaten peace, stability and prosperity of the region. Talking against terrorism, the PM said terrorism is the most serious challenge to open and pluralistic societies and combating it would require collective effort. PM Modi said India will remain steadfast in shared pursuit of regional, strategic political and economic priorities within EAS framework.