ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి
December 16th, 09:35 pm
ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందానికి నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. విజయాన్ని సొంతం చేసుకున్న బృందం మనోస్థైర్యాన్ని, పట్టుదలను ప్రశంసించారు.ఏశియాకప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
September 17th, 10:42 pm
ఏశియా కప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెల్చుకొన్న సందర్భం లో టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.మహిళల ఏశియా కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల క్రికెట్ జట్టు నుఅభినందించిన ప్రధాన మంత్రి
October 15th, 07:19 pm
మహిళల ఏడో ఏశియా కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకుగాను అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
August 28th, 11:56 pm
ఆసియా కప్ 2022 లో పాకిస్తాన్ పై భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. జట్టు సభ్యులు అమోఘమైనటువంటి కౌశల్యాన్ని మరియు దృఢమైన స్ఫూర్తి ని ప్రదర్శించారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.