Prime Minister lauds India's progress in electronics exports
August 05th, 03:30 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed immense joy over India's progress in electronics exports. Electronics exports have reached among top 3 position globally. Shri Modi gave this credit to innovative Yuva Shakti. India remains committed to continuing this momentum in the times to come, the Prime Minister further added.పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
June 17th, 12:58 pm
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రమాద స్థలికి చేరుకోనున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు వంతున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఘాట్‌కోపర్ ఈస్ట్‌లో 'వికసిత భారత్, వికసిత ముంబై' కోసం వికసిత భారత్ అంబాసిడర్ల సమావేశం
May 17th, 04:14 pm
వికసిత భారత్ అంబాసిడర్లు స్థానిక వజ్రాల వ్యాపారి మరియు వ్యాపారుల సంఘంతో పరస్పర చర్చ కోసం ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్‌లోని భాటియా వాడి వద్ద సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా సభ్యులు చేరారు, ఈ కార్యక్రమంలో శ్రీ. అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఐటీ శాఖ మంత్రి. పాల్గొనగా తమ సూచనలు మరియు అనుభవాలను నేరుగా మంత్రికి తెలియజేయడంతో స్వేచ్ఛా-ప్రవాహ మార్పిడి జరిగింది.తపాలా కార్యాలయం యొక్క నిర్మాణం లో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ని ఉపయోగించడాన్ని మెచ్చుకొన్న ప్రధాన మంత్రి
April 12th, 07:30 pm
బెంగళూరు లో తపాలా కార్యాలయం నిర్మాణం లో 3డి ముద్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 01st, 03:51 pm
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ గారు, రైల్వే మంత్రి అశ్విని గారు, ఇతర ప్రముఖులందరూ, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన భోపాల్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
April 01st, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.