మహా కవిశ్రీ అరుణాచల కవిరాయర్ యొక్క రామనాటకం నుండి ఒక పాట ఆలాపన ను పోస్ట్ చేసిన ప్రధానమంత్రి

మహా కవిశ్రీ అరుణాచల కవిరాయర్ యొక్క రామనాటకం నుండి ఒక పాట ఆలాపన ను పోస్ట్ చేసిన ప్రధానమంత్రి

January 14th, 11:03 am

మహా కవి శ్రీ అరుణాచల కవిరాయర్ యొక్క రామ నాటకం లో నుండి ఒక పాట ను గాయకుడు శ్రీ అశ్వత్థ్ నారాయణన్ ఆలాపించగా ఆ గీతాలాపన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.