We are developing Northeast India as the gateway to Southeast Asia: PM
November 02nd, 06:23 pm
At a community programme in Thailand, PM Modi said that while the ties between the two countries were strong, the government wanted to strengthen it further by transforming India's North East region into a gateway to South East Asia. The PM also highlighted the various reforms taking place within the country.‘సవదీ ప్రధాని మోదీ’ కార్యక్రమంలో భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
November 02nd, 06:22 pm
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ‘‘సవదీ ప్రధాని మోదీ’’ పేరిట ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సమాజ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. థాయ్‌లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఆసియాన్- భారత్ః పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం: నరేంద్ర మోడీ
January 26th, 05:48 pm
ఆసియాన్, భారత్ భాగస్వామ్యం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, తన అబిప్రాయాలను ఆసియాన్- భారత్ పరస్పర విలువలు,ఉమ్మడి లక్ష్యం “అనే శీర్షికన ఒక వ్యాసంలో తెలిపారు.. ఈ వ్యాసం ఆసియాన్ సభ్య దేశాల నుండి ప్రచురితమయ్యేఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ కు 25 సంవత్సరాలు అయిన పూర్తి అయిన చర్చల సంబంధాలకు సందర్భంగా నిర్వహించిన ఆసియాన్- ఇండియా స్మరణాత్మక శిఖర సమ్మేళనంలో ఢిల్లీ డిక్లరేశన్
January 25th, 09:15 pm
ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ 25వ జయంతి కి గుర్తుగా 2018 జనవరి 25 వ తేదీన న్యూ ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏశియన్ నేశన్స్ (ASEAN) సభ్యత్వ దేశాలు/ప్రభుత్వాల అధినేతలం అయిన మనం ‘‘శేర్ డ్ వేల్యూస్, కామన్ డెస్టిని’’ అనే అంశం ప్రాతిపదికగా కలుసుకుంటున్నాం.ఇండియా- ఆసియాన్ కమెమరేటివ్ సమిట్ సర్వ సభ్య సదస్సు లో 2018 జనవరి 25 న ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
January 25th, 06:08 pm
ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతుండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు రజత జయంతిని నిర్వహించుకొంటున్నప్పటికీ మన సామూహిక పయనం వేల ఏళ్ల నాటిది.ఆసియాన్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
January 25th, 06:04 pm
ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.