ప్రధాని మోదీకి తన కళాకృతులను బహూకరించిన పాటియాలా ఆధారిత దారం కళాకారుడు

January 03rd, 05:55 pm

కొన్ని రోజుల క్రితం, పాటియాలా ఆధారిత దారం కళాకారుడు, అరుణ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి తన కళాకృతులలో కొన్నింటిని బహూకరించారు.