జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు

August 07th, 10:14 am

ఈ రోజు జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. భారతదేశంలో చేతివృత్తుల వారి కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమానికి ప్రభుత్వం నిబద్ధతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

వికసిత భారత్ అంబాసిడర్ ఆర్టిస్ట్ వర్క్‌షాప్ ఢిల్లీలోని పురానా క్విలాలో భారీ భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తుంది

March 10th, 11:18 pm

మార్చి 10, 2024న, ఢిల్లీలోని చారిత్రాత్మక పురానా క్విలా 'వికసిత భారత్ అంబాసిడర్స్ ఆర్టిస్ట్ వర్క్‌షాప్'ని నిర్వహించడంతో కళాత్మక శక్తితో నిండిపోయింది. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లలిత్ కళా అకాడమీ మరియు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. 2047 నాటికి వికసిత భారత్ అనే అంశంతో ఈ రోజు వర్క్‌షాప్ జరిగింది. వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్‌లను ఉదయం 9 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రతి కళాకారుడు స్కెచింగ్ నుండి యాక్రిలిక్ పెయింటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఇతర కళారూపాల వరకు మాధ్యమాన్ని అన్వేషించడానికి ఉచితం.

ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

January 23rd, 06:31 pm

కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు కిషన్ రెడ్డి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, మీనాక్షి లేఖి గారు, అజయ్ భట్ గారు, బ్రిగేడియర్ ఆర్ ఎస్ చికారా గారు, ఐఎన్ఎ వెటరన్ లెఫ్టినెంట్ ఆర్ మాధవన్ గారు, ప్రియమైన నా దేశప్రజలారా!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.

January 23rd, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్‌ పర్వ్‌ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఆర్కైవ్స్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ఫోటోలు, పెయింటింగ్స్‌, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్‌ ఆర్‌.మాధవన్‌ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.

తాను రాసిన గర్బా గీతం ఆలపించిన కళాకారులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు

October 14th, 11:57 am

ఎన్నో ఏళ్ల కిందట తాను ర‌చించిన గర్బా గీతాన్ని ఆలపించిన కళాకారులు ధ్వని భానుషాలి, తనిష్క్ బాగ్చి, ‘జస్ట్’ సంగీత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే నవరాత్రులలో మరో కొత్త గర్బా గీతాన్ని వారితో పంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

న్యూ ఢిల్లీలో కర్తవ్య పథ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 08th, 10:41 pm

నేటి ఈ చారిత్రాత్మక కార్యక్రమంపై దేశం మొత్తం ఒక దృష్టిని కలిగి ఉంది, ఈ సమయంలో దేశప్రజలందరూ ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్న దేశప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చారిత్రాత్మక సమయంలో, నా క్యాబినెట్ సహచరులు శ్రీ హర్దీప్ పూరీ జీ, శ్రీ జి కిషన్ రెడ్డి జీ, శ్రీ అర్జున్‌రామ్ మేఘవాల్ జీ, శ్రీమతి మీనాక్షి లేఖి జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ కూడా ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్నారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు, వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రతిమ ను స్వీకరించిన ప్రధాన మంత్రి

April 05th, 02:40 pm

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ప్రతిమ ను ఒకదానిని కళాకారుడు శ్రీ అరుణ్ యోగిరాజ్ వద్ద నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అందుకొన్నారు.

పండిట్ భీమ్ సేన్ జోషి శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 04th, 07:57 pm

పండిట్ భీమ్ సేన్ జోషి శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భ‌గా ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ,

100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 24th, 11:30 am

ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.

యువచిత్రకారుడి ని ఆయన చిత్రలేఖనాల కు మరియు ప్రజారోగ్యం పట్ల ఆయన లో ఉన్న శ్రద్ధ కుగాను ప్రశంసించిన ప్రధాన మంత్రి

August 26th, 06:02 pm

బెంగళూరు కు చెందిన ఒక విద్యార్థి శ్రీ స్టీవెన్ హ్యారిస్ ను ఆయన చిత్రించిన చిత్రలేఖనాలకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ తనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. 20 యేళ్ల వయస్సు వున్న ఆ చిత్రకారుడు ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాస్తూ, ప్రధాన మంత్రి తాలూకు సుందర వర్ణచిత్రాలు రెండిటిని ఆ లేఖ తో పాటు పంపారు. దీనికి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ఆ యువకుడి ని పొగడి, ఉత్సాహపరచారు.

మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం

August 07th, 10:55 am

మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !

మ‌ధ్య‌ప్రదేశ్‌లోని ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న‌యోజ‌న (పిఎంజికెకెవై) ల‌బ్ధిదారుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి

August 07th, 10:54 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు , మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ముచ్చ‌టించారు. ఈ ప‌థకానికి సంబంధించిచ‌చ అర్హులైన వారెవ‌రికీ ఈ ప‌థ‌కం ఫ‌లాలు అంద‌ని ప‌రిస్థితి ఏర్ప‌డ‌కుండా చూసేందుకు ఈ ప‌థ‌కానికి సంబంధించి పెద్ద ఎత్తున అవ‌గాహ‌న‌కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నుంది. 2021 ఆగ‌స్టు 7ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌థ‌కం కింద 5 కోట్ల మంది ప్ర‌యోజ‌నం పొందుతున్నారు.

జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

July 29th, 05:54 pm

నమస్కారం! ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న నా మంత్రివర్గ సహచరులు, గౌరవనీయులైన రాష్ట్రాల గవర్నర్లు, గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన యువ సహచరులు అందరూ!

జాతీయ విద్యా విధానం-2020 మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యారంగానికి చెందిన సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

July 29th, 05:50 pm

జాతీయ విద్యా విధానం 2020 కింద సంస్కరణలు చేపట్టి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. విద్యా రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.

'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ

July 25th, 09:44 am

మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!

శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

June 10th, 11:44 am

చలనచిత్ర దర్శకుడు, మేధావి, కవి శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

On May 2 Didi will get certificate of Bengal ex-chief minister by the people of the state: PM Modi

April 17th, 12:10 pm

PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”

PM Modi campaigns in West Bengal’s Asansol and Gangarampur

April 17th, 12:00 pm

PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”

We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri

April 10th, 12:31 pm

Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”