We've to take Indian economy out of 'command and control' and take it towards 'plug and play': PM
June 11th, 10:36 am
PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.PM Modi addresses Annual Plenary Session of the ICC via video conferencing
June 11th, 10:35 am
PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.PM addresses SPIC MACAY’s International Convention
June 01st, 06:32 pm
PM Modi addressed the Spic Macay's International Convention via video conference. The PM appreciated the fact that even under these trying circumstances, the spirits of the musicians remained undeterred and that the theme of the convention is focusing on how to alleviate the stress amongst the youth owing to the COVID -19 pandemic.చేతివృత్తులవారి ఆకాంక్షలకు హునార్ హాత్ రెక్కలు ఇచ్చింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
February 23rd, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశం లో ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు వారసత్వం గా ఇచ్చినవి, మనకు లభించిన విద్య, ఉపదేశాలూ అన్నీనూ. వీటిలో తోటి జీవుల పట్ల కనికరం, ప్రకృతి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వాలు. ప్రతి ఏడాదీ భారతదేశం లోని ఈ వాతావరణం ఆతిథ్యాన్ని తీసుకోవటానికి, ప్రపంచం నలుమూలల నుండి వివిధ జాతుల భారతదేశం వస్తాయి. ఏడాది పొడుగునా ఎన్నో వలస జాతుల కు భారతదేశం ఇల్లు గా మారుతుంది. ఐదు వందల కన్నా ఎక్కువ పక్షులు, రకరకాల జాతుల పక్షులు, రకరకాల ప్రాంతాల నుండి వస్తాయని చెబుతూ ఉంటారు. ఇటీవల, గాంధీ నగర్ లో ‘సిఒపి – 13 కన్వెన్శన్’ జరిగింది. అందులో ఈ విషయంపై ఎన్నో ఆలోచనలు, ఎంతో చింతన, ఎంతో మేధోమథనం జరిగాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు కూడా ఎంతో ప్రశంస లభించింది. మిత్రులారా, రాబోయే మూడేళ్ల పాటు వలస జాతులపై జరగనున్న ‘సిఒపి కన్వెన్శన్’ కు భారతదేశం అధ్యక్షత వహించటం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగకరం గా మార్చుకోవచ్చునో, మీరు మీ సలహాలను తప్పక తెలియచేయండి.We want to make India a hub of heritage tourism: PM Modi
January 11th, 05:31 pm
PM Modi today visited the Old Currency Building in Kolkata. Addressing a gathering there, PM Modi emphasized on heritage tourism across the country. He said that five iconic museums of the country will be made of international standards. The PM also recalled the invaluable contributions made by Rabindranath Tagore, Subhas Chandra Bose, Swami Vivekananda and several other greats.పునరుద్దరించిన వారసత్వ భవనాలు నాలుగిటి ని కోల్ కాతా లో దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 11th, 05:30 pm
పునరుద్దరించిన వారసత్వ భవనాలు నాలుగిటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్ కాతా లో నేడు దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. అవి: ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెడేయర్ హౌస్, మెట్ కాఫ్ హౌస్ మరియు విక్టోరియా మెమోరియల్ హాల్.Every festival brings our society together: PM Modi
October 08th, 05:31 pm
PM Modi atended Vijaya Dashami celebrations in Delhi's Dwarka. Greeting the country on the occasion, PM Modi said, India is a land of festivals. Due to our vibrant culture, there is always an occasion or festival in some part of India. Every festival brings our society together.ద్వారక లోని డిడిఎ గ్రౌండ్ లో జరిగిన దసరా ఉత్సవాల కు హాజరైన ప్రధాన మంత్రి
October 08th, 05:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జరిగిన దసరా ఉత్సవాల లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి విజయ దశమి సందర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్షలు తెలిపారు.రిపబ్లిక్ ఆఫ్ జాంబియా అధ్యక్షుని భారతదేశ ఆధికారిక సందర్శన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు/ఒప్పందం యొక్క జాబితా
August 21st, 01:41 pm
రిపబ్లిక్ ఆఫ్ జాంబియా అధ్యక్షుని భారతదేశ ఆధికారిక సందర్శన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు/ఒప్పందం యొక్క జాబితాSant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar
June 28th, 12:35 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Maghar in SantKabir Nagar district of Uttar Pradesh today. He offered floral tributes at SantKabir Samadhi, on the occasion of the 500th death anniversary of the great saint and poet, Kabir. He also offered Chadar at SantKabirMazaar. He visited the SantKabir Cave, and unveiled a plaque to mark the laying of Foundation Stone of SantKabir Academy, which will highlight the great saint’s teachings and thought.మహా సాధువు మరియు కవి శ్రీ కబీర్ కు సంత్ కబీర్ నగర్ లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
June 28th, 12:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా లో గల మగ్ హర్ ను ఈ రోజు సందర్శించారు.దేశవ్యాప్త యువ నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 06th, 11:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూతన ఆవిష్కర్తలతోను, స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతోను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాలలో ఇది నాలుగో సమావేశం.భారతీయ వారసత్వ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, రుపే కార్డును ఉపయోగించి మధుబని చిత్రలేఖనాన్ని కొనుగోలు చేశారు
June 02nd, 12:01 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్లోని ఇండియన్ హెరిటేజ్ సెంటర్ను సందర్శించి, అక్కడ ప్రదర్శనలో పాల్గొన్నారు. మధుబానీ పెయింటింగ్ను కూడా రుపే కార్డును ఉపయోగించి శ్రీ మోదీ కొనుగోలు చేశారు.Gurudev Tagore is a global citizen: PM Modi at Visva Bharati University convocation
May 25th, 05:12 pm
PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.Gurudev Tagore connects India and Bangladesh: PM Modi
May 25th, 02:41 pm
PM Modi and PM Sheikh Hasina of Bangladesh inaugurated the Bangladesh Bhavan at Santiniketan today. Speaking at the event, PM Modi highlighted the growing ties between both the countries and how Rabindra Sangeet and culture further strengthened India-Bangladesh ties. He also spoke about enhanced connectivity between India and Bangladesh and also mentioned about the successful conclusion of the Land Boundary Agreement between both nations.శాంతి నికేతన్ ను సందర్శించిన ప్రధాన మంత్రి, విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరు; బాంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభించారు
May 25th, 01:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లోని శాంతి నికేతన్ ను ఈ రోజు సందర్శించారు.PM Modi addresses civic reception at Kathmandu, Nepal
May 12th, 04:39 pm
Addressing a civic reception at Kathmandu, PM Modi highlighted the deep rooted ties between India and Nepal. He said that Nepal was a top priority for India’s ‘Neighbourhood First’ policy. He also complimented Nepal for its commitment towards democracy and successfully conducting federal, provincial and local body elections. PM Modi asserted that India would stand shoulder-to-shoulder with Nepal in its development journey.Pt. Deen Dayal Upadhyaya’s Antyodaya is the BJP’s guiding principle: PM Modi
May 10th, 10:03 am
In his interaction with the SC/ST, OBC, Minority and Slum Morcha of the Karnataka BJP through the ‘Narendra Modi Mobile App’, the Prime Minister said that they had a paramount role in connecting directly with people and furthering the party’s reach. Noting that the BJP had the maximum number of MPs from the SC, ST, OBC and minorities communities, he appreciated them for their efforts.కర్నాటక బిజెపికి చెందిన వివిధ మోర్చాలతో చర్చించిన ప్రధాని మోదీ
May 10th, 09:55 am
నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కర్నాటక బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ, స్లమ్ మోర్చాలతో పరస్పర చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అయ్యేందుకు, పార్టీకి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ వర్గాల నుంచి ఎంపీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, తమ ప్రయత్నాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.రవాణా ద్వారా మార్పు కోసం ఈశాన్యప్రాంతంపై నా దృష్టి: నాగాలాండ్లో ప్రధాని మోదీ
February 22nd, 12:21 pm
నాగాలాండ్లో ప్రధాని మోదీ నేడు ప్రసంగించారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' మంత్రం ద్వారా ప్రభుత్వం మార్గనిర్దేశం చేయబడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం సమాజంలోని ప్రతి విభాగం కలుపుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేస్తోంది.