సైన్యసిబ్బంది యొక్క అసాధారణమైన ధైర్య, సాహసాలకు, వారి అచంచలమైన నిబద్ధత కు మరియు వారియొక్క ప్రాణ సమర్పణాని కి సైన్య దినం నాడు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

January 15th, 09:32 am

సైన్య సిబ్బంది యొక్క అసాధారణమైనటువంటి ధైర్య, సాహసాల కు, వారి యొక్క అచంచలమైనటువంటి నిబద్ధత కు మరియు వారి యొక్క ప్రాణ సమర్పణాని కి సైన్య దినం నాడు శ్రద్ధాంజలి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమర్పించారు.

సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 15th, 10:30 am

తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ గారు, టి. శ్రీనివాస యాదవ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు, నా స్నేహితుడు బండి సంజయ్ గారు, కె. లక్ష్మణ్ గారూ, ఇతర ప్రముఖులందరూ, స్త్రీలు మరియు పెద్దమనుషులు.

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన ప్రధాని

January 15th, 10:11 am

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఎనిమిదవ వందే భారత్ రైలు ఇది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 700 కిలోమీటర్లు నడిచే రైలు కూడా కావటం గమనార్హం. ఈ రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుతుంది.

ఆర్మీ డే సందర్భంగా సైనిక సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు

January 15th, 09:46 am

ఆర్మీ డే సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆర్మీ జ‌వాన్లు, మాజీ సైనికులకు, వారి కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 30th, 11:30 am

మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.

సైనిక దినోత్సవం నేపథ్యంలో భారత సైనిక సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు

January 15th, 09:13 am

సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనిక సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ సైన్య సిబ్బంది యొక్క సాహసాని కి మరియు పరాక్రమాని కి నమస్కరించిన ప్రధాన మంత్రి

January 15th, 12:31 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆర్మీ డే సందర్భం లో భారతీయ సైన్య సిబ్బంది యొక్క సాహసాని కి మరియు పరాక్రమాని కి నమస్కరించారు.

సోషల్ మీడియా కార్నర్ 15 జనవరి 2018

January 15th, 08:10 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మన సైన్యంపై భారతదేశంలోని ప్రతి పౌరుడు విశ్వాసం కలిగి, గర్విస్తున్నాడు: ప్రధాని మోదీ

January 15th, 10:19 am

సైనిక దినోత్సవం నాడు సైనికులకు, అనుభవజ్ఞులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మన సైన్యం దేశాన్ని కాపాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, మానవతా ప్రయత్నాలు మరియు మరియు ఇతర ప్రమాదాల సమయంలో ముందంజ లో ఉండడంపట్ల ప్రతి పౌరుడు విశ్వాసం కలిగి ఉన్నాడని, ఎంతో గర్విస్తున్నాడు. అని అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ - జనవరి 15

January 15th, 08:57 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మన జావాసుల యొక్క మొక్కవోని ధైర్యానికి అభివందనం

January 15th, 07:11 am

మన సైన్యం ప్రదర్శించిన అసమాన ధైర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లప్పుడూ గౌరవిస్తారు మరియు మన జవానులలో ఉత్సాహాన్ని పెంచడానికి అనేక చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా, మన దేశాన్ని కాపాడుతున్న జవానులతో కలిసి దీపావళి పండుగ ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకుంటున్నారు.

PM presents certificates to innovators in the Indian Army, on the occasion of Army Day

January 15th, 06:16 pm



PM salutes Indian Army on the occasion of Army Day

January 15th, 12:55 pm