‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి
November 07th, 09:39 am
మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకు, వారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండా, మన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారు. మన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.గుజరాత్, రాజస్థాన్‌లలో మార్చి 12న ప్రధానమంత్రి పర్యటన
March 10th, 05:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 12న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ముందుగా ఉదయం 9:15 గంటలకు గుజరాత్‌లో రూ.85,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. అటుపైన ఉదయం 10 గంటలకు సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడంతోపాటు గాంధీ ఆశ్రమ స్మారక చిహ్నం బృహత్ ప్రణాళిను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ పేరిట రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించే త్రివిధ దళాల సంయుక్త, సమన్వయ యుద్ధ-వ్యూహ విన్యాసాలను ప్రధానమంత్రి నేరుగా తిలకిస్తారు.Glimpses from 75th Republic Day celebrations at Kartavya Path, New Delhi
January 26th, 01:08 pm
India marked the 75th Republic Day with great fervour and enthusiasm. The country's perse culture, prowess of the Armed Forces were displayed at Kartavya Path in New Delhi. President Droupadi Murmu, Prime Minister Narendra Modi, President Emmanuel Macron of France, who was this year's chief guest, graced the occasion.భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది .. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:46 pm
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం కొత్త వ్యూహాత్మక శక్తిగా అవతరించింది. నేడు మన సరిహద్దులు గతంలో కంటే మరింత సురక్షితంగా ఉన్నాయి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రపంచ స్థాయిలో భద్రతా పరంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సాయుధ బలగాల ఆధునీకరణకు అనేక సైనిక సంస్కరణలుఅమలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సాయుధ బలగాలను పటిష్టం చేసి యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.ప్రధానితో 2022 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల సమావేశం
July 25th, 07:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 2022 బ్యాచ్ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
April 01st, 08:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.భారతదేశం సైన్యం కోసం మెరుగుపరచిన ఆకాశ్ఆయుధ వ్యవస్థ ను మరియు సమతల భూక్షేత్రాల లో ఆయుధాల జాడల ను గుర్తించేటటువంటి రేడార్లు స్వాతి రకానికి చెందినవి పన్నెండింటి ని సేకరించడం కోసం 9,100 కోట్ల రూపాయల కుపైగా విలువ కలిగిన ఒప్పందాలను కుదుర్చుకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ
March 31st, 09:14 am
భారతదేశం సైన్యం కోసం మెరుగులు దిద్దినటువంటి ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ను, సమతల భూక్షేత్రాల లో ఆయుధాల జాడల ను గుర్తించేటటువంటి రేడార్ లు (డబ్ల్యుఎల్ఆర్) స్వాతి రకానికి చెందినవి పన్నెండింటి ని సేకరించడం కోసం మొత్తం 9,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ఒప్పంద పత్రాల పైన రక్షణ మంత్రిత్వ శాఖ 2023 మార్చి నెల 30వ తేదీ నాడు సంతకాలు చేసినట్లు రక్షణ మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.ఏప్రిల్ 1న భోపాల్ సందర్శించనున్న ప్రధానమంత్రి
March 30th, 11:34 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 1న భోపాల్‌లో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో నగరంలోని కుశభావ్ ఠాక్రే హాల్‌లో నిర్వహించే కమాండర్ల సంయుక్త సదస్సు-2023కు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటలకు భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో భోపాల్-న్యూఢిల్లీ మధ్య ‘వందేభారత్ ఎక్స్’ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల దృశ్యాలు
January 26th, 02:29 pm
భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, ఉత్సాహంగా జరుపుకుంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో దేశంలోని విభిన్న సంస్కృతి, సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.జనవరి21 వ, 22 వ తేదీ లలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి
January 20th, 07:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 21-22 తేదీల లో న్యూ ఢిల్లీ లో నేశనల్ ఎగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, పూసా లో ఏర్పాటైన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నారు.అగ్నవీరుల ఒకటో దళాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 16th, 12:37 pm
త్రి విధ దళాల లో మౌలిక శిక్షణ ను మొదలు పెట్టిన అగ్నివీరుల ఒకటో దళాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ఈ రోజు న ప్రసంగించారు.2019 జూలై 01 నుంచి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద సాయుధ దళాల పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లకు పెన్షన్ సవరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
December 23rd, 10:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2019 జూలై 01 నుండి సాయుధ దళాల పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్ల పెన్షన్ ను ఒక ర్యాంక్ వన్ పెన్షన్ (ఒ ఆర్ ఒ పి) కింద సవరించడానికి ఆమోదం తెలిపింది. 2018 క్యాలెండర్ సంవత్సరంలో రక్షణ దళాల నుంచి పదవీ విరమణ చేసిన వారి కనీస మరియు గరిష్ట పెన్షన్ సగటు ఆధారంగా గత పెన్షనర్లకు పెన్షన్ ను అదే హోదాలో అదే సర్వీసుతో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. .1971 యుద్ధం లో గెలుపున కు గాను సాయుధ దళాల కు విజయ్ దివస్ నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 16th, 11:25 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1971వ సంవత్సరం లో జరిగిన యుద్ధం లో భారతదేశాని కి అసాధారణ విజయాన్ని సునిశ్చితం చేసిన సాయుధ దళాల సాహసిక జవానులందరికి ‘విజయ్ దివస్’ నాడు శ్రద్ధాంజలి ని సమర్పించారు.సాయుధ దళాల పతాక దినం నాడు సాయుధ దళాల కు నమస్కరించినప్రధాన మంత్రి
December 07th, 07:22 pm
సాయుధ దళాల పతాక దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల పరాక్రమాని కి మరియు వారి త్యాగాల కు వందనాన్ని ఆచరించారు.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 07th, 03:32 pm
ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.Since 2014 difficulties in the North East are reducing and development is taking place: PM Modi
April 28th, 11:33 am
PM Modi addressed the ‘Peace, Unity and Development Rally’ at Diphu in Karbi Anglong District of Assam. The PM said that the ‘double engine’ government was working with the spirit of Sabka Saath Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas. “Today this resolve has been reinforced on this land of Karbi Anglong. The work of carrying out the agreement which was signed for the permanent peace and rapid development of Assam is going on at a brisk pace”, he said.అసమ్ లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్ధేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
April 28th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే కార్యక్రమం లో ఆయన వేరు వేరు ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. దీఫూ లో పశు చికిత్స కళాశాల కు, పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ లో డిగ్రీ కళాశాల కు మరియు పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోనే గల కోలోంగ లో వ్యవసాయ కళాశాల కు ప్రధాన మంత్రి పునాది రాళ్ళు వేశారు. 500 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో నైపుణ్యాల సాధన కు మరియు ఉపాధి కల్పన కు కొత్త కొత్త అవకాశాల ను తీసుకు రానున్నాయి. 2950 కి పైగా అమృత్ సరోవర్ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అమృత్ సరోవర్ లను మొత్తం సుమారు 1150 కోట్ల రూపాయల వ్యయం తో అసమ్ అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో అసమ్ గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖీ మరియు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తదితరులు ఉన్నారు.