అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
January 21st, 03:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని
January 18th, 06:59 pm
జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకంను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
July 26th, 05:59 pm
ప్రధాని మోదీ రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకాన్ని ప్రారంభిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించే 'కలామ్ సందేశ్ వాహిని' అనే ప్రదర్శన బస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని సుదీర్ఘ లైనర్ ట్రావెలర్స్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు మరియు అయోధ్య నుండి రామేశ్వరం వరకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు మరియు హరిత రామేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సంగ్రహం విడుదల చేయనున్నారు.