పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన శీతల్ దేవి, రాకేశ్ కుమార్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 02nd, 11:40 pm

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని క్రీడాకారులు శీతల్ దేవి గారు, రాకేశ్ కుమార్ లు సంఘటిత స్ఫూర్తిని చాటిచెప్పారంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు.

తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 19th, 06:33 pm

తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

January 19th, 06:06 pm

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.

బ్యాంకాక్ లో పారాఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్‌స్ లో అద్భుతమైన ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశంయొక్క పారా ఆర్చరీ జట్టు కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

November 23rd, 10:58 am

బ్యాంకాక్ లో పారా ఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్ స్ లో ఇప్పటివరకు చూస్తే సర్వశ్రేష్ఠమైమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశాని కి చెందిన పారా ఆర్చరీ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆసియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణం సాధించిన శీతల్‌ దేవి.. రాకేష్‌కుమార్‌లకు ప్రధాని ప్రశంసలు

October 27th, 12:34 am

ఆసియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న శీతల్‌ దేవి, రాకేష్‌ కుమార్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పారా ఆర్చర్లు హర్విందర్ సింగ్, సాహిల్ మెన్స్ డబుల్స్ రికర్వ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం

October 25th, 04:40 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో మెన్స్ డబుల్స్ రికర్వ్ ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న పారా ఆర్చర్లు హర్విందర్ సింగ్, సాహిల్ లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

India is eager to host the Olympics in the country: PM Modi

October 14th, 10:34 pm

PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.

ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

October 14th, 06:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.

The entire country is overjoyed because of the outstanding performance of our athletes in the Asian Games: PM Modi

October 10th, 06:25 pm

The Prime Minister, Shri Narendra Modi addressed the contingent of Indian athletes who participated in the Asian Games 2022 at Major Dhyan Chand Stadium in New Delhi today. He also interacted with the athletes. India won 107 medals including 28 gold medals in the Asian Games 2022 making this the best performance in terms of the total number of medals won in the continental multi-sport event.

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

October 10th, 06:24 pm

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొని దేశానికి విజయులై తిరిగి వచ్చిన భారత అథ్లెట్లనుద్దేశించి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వారితో ప్రధానమంత్రి సంభాషించారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారతదేశం 107 పతకాలు గెలుచుకుంది. వాటిలో 28 స్వర్ణ పతకాలున్నాయి. ఖండాంతర క్రీడా కార్యక్రమంలో భారతదేశం సాధించిన అత్యధిక పథకాలు ఇవే.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో రజతం సాధించిన అభిషేక్ వర్మకు ప్రధాని అభినందన

October 07th, 08:39 am

ఆసియా క్రీడ‌ల‌ కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత ఆర్చర్ అభిషేక్ వర్మను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించిన ఓజాస్ ప్రవీణ్ దేవ్తలేకు ప్రధాని అభినందన

October 07th, 08:36 am

ఆసియా క్రీడల‌ కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఓజాస్ ప్ర‌వీణ్ దేవ్‌తలేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో చిరస్మరణీయ స్వర్ణం గెలుచుకున్న వెన్నం జ్యోతి సురేఖకు ప్రధాని అభినందన

October 07th, 08:33 am

ఆసియా క్రీడల మహిళల కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతక విజేత వెన్నం జ్యోతి సురేఖను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆసియా క్రీడల ఆర్చరీలో రజతం సాధించిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన

October 06th, 06:55 pm

ఆసియా క్రీడల పురుషుల ఆర్చరీలో రజత పతకం సాధించిన భారత రికర్వ్‌ జట్టు ఆర్చర్లు అతాను దాస్, తుషార్ షెల్కే, బొమ్మదేవర ధీరజ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆసియా క్రీడల ఆర్చరీ పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన

October 05th, 10:59 pm

ఆసియా క్రీడల పురుషుల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత ఆర్చర్ల జట్టులోని అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్ దేవ్‌తలే, ప్రథమేష్ జౌకర్‌లను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఏశియాన్ గేమ్స్2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలవడం పట్లసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 05th, 11:21 am

హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ వెన్నమ్ గారు, పర్ ణీత్ కౌర్ గారు మరియు అదితి గోపీచంద్ గారు లు పసిడి పతకాన్ని గెలిచిన సందర్భం లో వారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఏశియాన్ గేమ్స్2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలవడం పట్లసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 04th, 12:52 pm

హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ వెన్నమ్ గారు, పర్ ణీత్ కౌర్ గారు మరియు అదితి గోపీచంద్ గారు లు పసిడి పతకాన్ని గెలిచిన సందర్భం లో వారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ శిప్స్ 2023 లో 11 పతకాల నుగెలిచినందుకు భారతదేశం యొక్క జూనియర్ మరియు కేడెట్ విలువిద్య క్రీడాకారుల కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి

July 10th, 10:04 pm

వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ శిప్స్- 2023 లో 11 పతకాల ను గెలిచినందుకు భారతదేశం యొక్క జూనియర్ మరియు కేడెట్ విలువిద్య క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 04th, 09:45 am

ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!

మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి

January 04th, 09:44 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.