సౌదీ అరేబియా తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందమనేది ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేయగలదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 29th, 11:08 am

వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పై భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య కుదిరిన ఒప్పందం పై సంతకాలు కావడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇప్పటికే గల బలమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అరబ్ న్యూస్‌కు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ

October 29th, 09:16 am

అరబ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వ విదేశాంగ విధానానికి మార్గదర్శక దృష్టిగా “పొరుగు ప్రధానం” కొనసాగుతుందని అన్నారు. సౌదీ అరేబియాతో భారతదేశ సంబంధాలు విస్తరించిన పొరుగుదేశాలలో అతి ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు.