నర్మద నది మీదుగా ఆనకట్టకు పునాదిరాయి వేసిన ప్రధాన మంత్రి; భరూచ్ లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగం
October 08th, 03:15 pm
నర్మద నది మీదుగా నిర్మించే భాడ్భూత్ ఆనకట్ట పనులకు శంకుస్థాపన సూచకంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. భరూచ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని ఈ సందర్భంగా సూరత్ సమీపంలో ఉన్న ఉధ్ నా మరియు బిహార్ లోని జయనగర్ ల మధ్య నడిచే అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రారంభ సూచకంగా పచ్చ జెండా ను చూపారు.గుజరాత్ లో 2017 అక్టోబర్ 7వ మరియు 8వ తేదీలలో పర్యటించనున్న ప్రధాన మంత్రి
October 06th, 05:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 అక్టోబర్ 7వ మరియు 8వ తేదీలలో గుజరాత్ లో పర్యటించనున్నారు.