భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశంపై హర్షం వ్యక్తంచేసిన భారత ప్రధానమంత్రి
November 28th, 07:33 pm
భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ సమావేశంపై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భారత క్రికెటర్ల అద్భుత ఆరంభాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.భారత్ – ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు
November 20th, 08:38 pm
రియో డి జనీరో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, నవంబర్ 19న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తో కలిసి భారత్-ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. శ్రీ ఆల్బనీజ్ 2023 భారత అధికారిక పర్యటన సందర్భంగా ఈ సదస్సు తొలి విడత సమావేశాలు మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి.Joint Statement: 2nd India-Australia Annual Summit
November 19th, 11:22 pm
PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో శ్రీ నరేంద్ర మోదీ భేటీ
September 22nd, 07:16 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌లు అమెరికాలోని విల్మింగ్టన్‌లో 6వ క్వాడ్ నేతల సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. 2022 మే నుంచి వీరిద్దరూ వ్యక్తిగతంగా కలవడం ఇది తొమ్మిదోసారి.క్వాడ్ నేతల క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 22nd, 06:25 am
ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.ప్రతిష్టాత్మక క్వాడ్ క్యాన్సర్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
September 22nd, 06:10 am
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తింపు, చికిత్స, నిర్మూలన లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేపట్టిన ఈ ఆలోచనాత్మక చొరవకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇండో-పసిఫిక్ దేశాల ప్రజలకు అందుబాటులో సరసమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ సైతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు సామూహిక కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్ చేపడుతున్న ఆరోగ్య భద్రత చర్యలపై ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌కు టీకాను దేశం అభివృద్ధి చేసిందని, ఈ వ్యాధికి కృత్రిమ మేధ ఆధారిత చికిత్స విధానానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
September 22nd, 05:21 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
August 26th, 01:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ఈరోజు సంభాషించారు. ద్వైపాక్షిక సంబంధాలు, క్వాడ్ సహా ఇతర బహుపాక్షిక వేదికల్లో సహకారం గురించి రెండు దేశాల నాయకులు సమీక్షించారు.ప్రధాన మంత్రి కి టెలిఫోన్ లో అభినందనల ను తెలిపిన ఆస్ట్రేలియాప్రధాని
June 06th, 01:16 pm
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథని అల్బనీజ్ ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడి అభినందనల ను తెలియజేశారు. ఆస్ట్రేలియా ప్రధాని తనకు శుభాకాంక్షల ను తెలిపినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలను పలికారు.ఆస్ట్రేలియా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 24th, 10:03 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ తో కలసి 2023 మే నెల 24 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ లో ఒక ద్వైపాక్షిక సమావేశం తో పాల్గొన్నారు.ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం
May 24th, 06:41 am
ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యల తెలుగు అనువాదం
May 20th, 05:16 pm
ఈ రోజు నా స్నేహితులతో కలిసి ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు భరోసా కల్పించడానికి క్వాడ్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదికగా స్థిరపడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, వృద్ధికి చోదకశక్తి అనడంలో సందేహం లేదు. ఇండో-పసిఫిక్ భద్రత, విజయం ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి చాలా ముఖ్యం. నిర్మాణాత్మక ఎజెండాతో, భాగస్వామ్య ప్రజాస్వామిక విలువల ఆధారంగా ముందుకు సాగుతున్నాం.క్వాడ్ నేషన్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని
May 20th, 05:15 pm
మే 20, 2023న జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ (క్వాడ్ లీడర్స్ సమ్మిట్)లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ పాల్గొన్నారు.సిడ్ నీ లో తరువాతి క్వాడ్ సమిట్ కు ఆతిథేయి గావ్యవహరించనున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీస్ కు ధన్యవాదాల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
April 26th, 06:46 pm
ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో జరగబోయే తరువాతి క్వాడ్ శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించనున్న ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీ స్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.ఆస్ట్రేలియా ప్రధానితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జారీచేసిన పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
March 10th, 12:50 pm
భారతదేశానికి మొదటిసారిగా అధికార పర్యటన మీద వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి నా హృదయ పూర్వక స్వాగతం. రెండు దేశాల ప్రధాన మంత్రుల స్థాయిలో వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరపాలని నిరుడు రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాని అల్బనీస్ సందర్శన మొదటిది. హోలీ రోజే ఆయన భారత దేశానికి వచ్చారు. ఆ తరువాత కొంత సేపు మేం క్రికెట్ మైదానంలో గడిపాం. ఈ రంగుల పండుగ వేడుకలు, సంస్కృతి, క్రికెట్ ఒక విధంగా ఇరు దేశాల ఉత్సాహానికీ, స్ఫూర్తికీ సరైన చిహ్నం.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ లో భాగం గా గుజరాత్ లోని అహమదాబాద్ లో గలనరేంద్ర మోదీ స్టేడియమ్ లో జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కొద్ది సేపుచూసిన ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని
March 09th, 12:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీజ్ గుజరాత్ లోని అహమదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియమ్ లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ లో భాగం గా ఈ రోజు న జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కాసేపు చూశారు.భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 09:43 pm
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు….భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం
December 29th, 06:44 pm
భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం (ఇండాస్ ఎక్టా) ఇవాళ్టినుంచి అమలులోకి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక మేలిమలుపని ఈ సందర్భంగా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.