సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
December 15th, 09:32 am
ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించేందుకు శ్రీ పటేల్ వ్యక్తిత్వం, ఆయన కృషి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.నవంబరు 11న గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
November 10th, 07:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 11న ఉదయం 11.15 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా, గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.శ్రీలప్రభుపాద గారి యొక్క 150 వ జయంతి కి గుర్తు గా ఫిబ్రవరి 8వ తేదీ న జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 07th, 04:33 pm
శ్రీల ప్రభుపాద గారి యొక్క 150 వ జయంతి కి గుర్తు గా ఫిబ్రవరి 8వ తేదీ న మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 30 నిమిషాల కు ప్రగతి మైదాన్ లోని భారత్ మండపమ్ లో జరిగే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మహా ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాద జీ గౌరవార్థం ఒక సంస్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు.లోక్ మాన్య తిలక్ గారి వర్థంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 01st, 08:29 am
లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పుణె లో స్వీకరించనున్నారు. ప్రధాన మంత్రి పుణె లో ముఖ్యమైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించడం తో పాటు వాటి లో కొన్నిటికి శంకుస్థాపన చేయనున్నారు.కడ్వా పాటిదార్ సమాజ్ 100వ వార్షికోత్సవంలో ప్రధాని వ్యాఖ్యలు
May 11th, 12:48 pm
కచ్చి పటేళ్లు కచ్ కే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణం. నేను భారతదేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడ ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కనిపిస్తారు. అందుకే అంటారు - కచ్ ప్రజలు సముద్రంలో చేపలా ప్రపంచమంతా తిరుగుతారు. వారు ఎక్కడ నివసిస్తున్నా అక్కడ కచ్ లో స్థిరపడతారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠానికి చెందిన జగద్గురు పూజ్య శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పురుషోత్తం భాయ్ రూపాలా, అఖిల భారత కచ్ కడ్వా పాటిదార్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ అబ్జీ భాయ్ విష్రామ్ భాయ్ కనానీ, ఇతర ఆఫీస్ బేరర్లు, దేశవిదేశాలకు చెందిన నా సోదరసోదరీమణులందరూ పాల్గొన్నారు.కడ్ వా పాటీదార్ సమాజ్ వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
May 11th, 12:10 pm
కడ్ వా పాటీదార్ సమాజ్ యొక్క వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.Prime Minister pays tributes to Dr Ram Manohar Lohia on his birth anniversary
March 23rd, 10:52 am
Prime Minister Shri Narendra Modi paid tributes to Dr Ram Manohar Lohia on his birth anniversary.Azad Hind government represented the vision laid down by Subhas Chandra Bose, of a strong undivided India: PM Modi
October 21st, 11:15 am
PM Modi attended an event to mark 75 years of Azad Hind Government at Delhi's Red Fort. Addressing a gathering after hoisting the National Flag, the PM recalled the invaluable contributions of Netaji and the Azad Hind Fauj towards India's independence. He added that inspired by the ideals of Netaji, 130 crore Indians were marching ahead to realise the dream of a New India.నాలుగు రాష్ట్రాలలో ఒడిఎఫ్ లక్ష్యాల సాధన దిశగా చోటు చేసుకొంటున్న పురోగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి
March 13th, 07:15 pm
ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, ఇంకా జమ్ము & కశ్మీర్.. ఈ నాలుగు రాష్ట్రాల కలెక్టర్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలను మల మూత్రాదుల విసర్జనకు వీలు లేనివి (ఒడిఎఫ్)గా మార్చడంలో చోటు చేసుకొంటున్న పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు.నారీ శక్తి పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 09th, 08:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు, నారీశక్తి పురస్కార గ్రహీతలను కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, సేవా పరమో ధర్మ అన్నది మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు.ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ కు 25 సంవత్సరాలు అయిన పూర్తి అయిన చర్చల సంబంధాలకు సందర్భంగా నిర్వహించిన ఆసియాన్- ఇండియా స్మరణాత్మక శిఖర సమ్మేళనంలో ఢిల్లీ డిక్లరేశన్
January 25th, 09:15 pm
ఆసియాన్- ఇండియా డైలాగ్ రిలేశన్స్ 25వ జయంతి కి గుర్తుగా 2018 జనవరి 25 వ తేదీన న్యూ ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏశియన్ నేశన్స్ (ASEAN) సభ్యత్వ దేశాలు/ప్రభుత్వాల అధినేతలం అయిన మనం ‘‘శేర్ డ్ వేల్యూస్, కామన్ డెస్టిని’’ అనే అంశం ప్రాతిపదికగా కలుసుకుంటున్నాం.గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు లో మాట్లాడిన ప్రధాన మంత్రి
October 12th, 03:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.125 కోట్ల మంది భారతీయులు ముందుకు వచ్చి చేతులు కలిపితే, మనం మహాత్మా గాంధీ స్వప్నాన్ని ఏ సమయంలోనైనా సాకారం చేయవచ్చు: ప్రధాని మోదీ
October 02nd, 11:20 am
స్వచ్ఛ భారత్ మిషన్, 3 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించినప్పుడు మేము అనేక విమర్శలను ఎదుర్కొన్నామని చెప్పారు.స్వచ్ఛ భారత్ మిషన్ అనగా వ్యవస్థ మరియు ఆలోచన: ప్రధాని
October 02nd, 11:16 am
స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభం అనంతరం 3వ వార్షికోత్సవం: స‌్వచ్ఛ భారత్ దివస్ మరియు ‘‘స్వచ్ఛతా హీ సేవ’’ పక్షోత్సవం ముగింపు ల సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.భారతదేశం మారుతుంది. గ్లోబల్ వేదికపై భారతదేశం ఉన్నత స్థానంలో నిలుస్తుంది, జన శక్తి దానికి కారణం: ప్రధాని
September 11th, 11:18 am
'యంగ్ ఇండియా, న్యూ ఇండియా' నేపథ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు. చికాగోలో జరిగిన స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తుచేసుకుంటూ, ప్రధాని మోదీ ప్రసంగించారు, కొన్ని మాటలతోనే, భారతదేశం నుండి వెళ్ళిన యువకుడు ప్రపంచాన్ని గెలిచాడు మరియు ప్రపంచానికి ఏకత్వ శక్తిని చూపాడు. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు నుండి చాలా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు.శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగానికి 125వ సంవత్సరం రావడం మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం సందర్భంగా ఏర్పాటైన విద్యార్థుల సమ్మేళనం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 11th, 11:16 am
స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్రసంగం 125వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం.. ఈ రెండు ఘట్టాల సందర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగాను మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 10th, 07:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 సెప్టెంబర్ 11న శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగం యొక్క125వ వార్షికోత్సవం మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘యంగ్ ఇండియా, న్యూ ఇండియా’ ఇతివృత్తం పై నిర్వహించే విద్యార్థుల సమ్మేళనం లో పాల్గొని ప్రసంగిస్తారు.