రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ప్రధాని మోదీ

January 02nd, 06:02 pm

రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ చేసిన అన్ని ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ కొట్టిపారేస్తూ, ఇది నాపై వ్యక్తిగత ఆరోపణ కాదు, కానీ నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆరోపణ. వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా ఏదైనా ఆరోపణ ఉంటే, వారు ఎప్పుడు, ఎక్కడికి, ఎవరికి ఏమి ఇచ్చారో వెలికితీయండి. అని అన్నారు.

ఆర్బిఐ గవర్నర్గా శ్రీ ఉర్జిత్ పటేల్ గొప్ప పని చేశారు: ప్రధాని మోదీ

January 02nd, 05:49 pm

సిబిఐ, ఆర్బిఐ వంటి సంస్థలపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్కు హక్కు లేదు. పది సంవత్సరాల పాటు, పిఎంఓ బలహీనపడింది మరియు ఒక ఎన్ఏసి ఏర్పడింది. సంస్థలను అవమానపరిచింది. పిఎంఓ యొక్క ఏ విధమైన సాధికారత ఇది? క్యాబినెట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది మరియు పెద్ద నాయకుడు ఒక విలేకరుల సమావేశంలో క్యాబినెట్ నిర్ణయ పత్రాలను చించేస్తారు. ఒక సంస్థ పట్ల ఎలాంటి గౌరవం ఉంది వీరికి?

మా మిత్రపక్షాలు వికశించేందుకు ఎల్లప్పుడూ మా ప్రయత్నం ఉంటుంది: ప్రధాని మోదీ

January 02nd, 05:32 pm

ప్రధానమంత్రి బిజెపితో అనుబంధం ఉన్న వారు, వర్ధిల్లుతారు. మా మిత్రపక్షాలు ఎల్లప్పుడూ మా మిత్రుల విలసిల్లెందుకు మా ప్రయత్నం ఉంటుంది. ప్రతి ఒక్కరినీ వెంట తీసుకొని, అందరి స్వరం వినిపించుకోబడుతుంది. ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి నేను కట్టుబడి ఉన్నాను. అని అన్నారు.

2019 ఎన్నికలు జనతాకు మహాకూటమికి మధ్య ఉంటుంది: ప్రధాని నరేంద్రమోదీ

January 02nd, 03:03 pm

ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల ఫలితాలను భారతదేశం మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎవరున్నారు ? అనుకూలంగా ఎవరున్నారు? ఇది ఎన్నికలలో యార్డ్ స్టిక్ గా వెళుతుందని ఆయన అన్నారు.

అకష్మిక దాడులకు వెళ్తున్న సైనికులకు తాను ఏమి చెప్పారో వెల్లడించిన ప్రధాని మోదీ

January 02nd, 02:58 pm

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో, సెప్టెంబరు 28, 2016 న లైన్ ఆఫ్ కంట్రోల్ (లోసి) లో అకష్మిక దాడులలో పాల్గొన్న సైనికులకు తాను ఏమి చెప్పారో ప్రధాని మోదీ వెల్లడించారు.

మన ప్రజాస్వామ్యానికి రాజకీయ హింస మంచిది కాదు: ప్రధాని మోదీ

January 02nd, 02:58 pm

రాజకీయ హింసాకాండపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీఅటువంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఏ విధమైన హింసాకాండను ప్రభుత్వం సహించదు, అది ఏ పార్టీ అయినా. అందరికీ న్యాయం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అని ఆయన అన్నారు.

న్యాయవిచారణ ముగిసిన తరువాత, ప్రభుత్వంగా మా బాధ్యత ఏదైనా, మేము అన్ని ప్రయత్నాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాము: రామ మందిరంపై ప్రధాని

January 02nd, 01:43 pm

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఒక ప్రశ్నకు సమాధానంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాత, ప్రభుత్వంగా మా బాధ్యత ఏదైనా, మేము అన్ని ప్రయత్నాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాము. అన్నారు.

దేశ ప్రయోజనాలలో, మధ్యతరగతి గురించి ఆలోచించడం మన బాధ్యత, వారిని మనకు ఓటు వేసే వారిగా చూడడం మాత్రమే కాదు: ప్రధాని

January 02nd, 01:37 pm

మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ప్రయోజనాలలో, మధ్యతరగతి గురించి ఆలోచించడం మన బాధ్యత, వారిని మనకు ఓటు వేసే వారిగా మాత్రమే చూడకూడదు. అని ప్రధాని మోదీ అన్నారు.

జిఎస్టికి సంబంధించిన అన్ని నిర్ణయాలన్నీ జిఎస్టి కౌన్సిల్లో ఏకాభిప్రాయం ద్వారా తీసుకోబడ్డాయి: ప్రధాని మోదీ

January 02nd, 01:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఇంటర్వ్యూలో, జిఎస్టికి సంబంధించి అన్ని నిర్ణయాలు రెండు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఒకే పన్ను పరిపాలన, జిఎస్టి కౌన్సిల్ లో ఏకాభిప్రాయం ద్వారా తీసుకోబడింది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలతో సహా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది.

నాలుగు తరాలుగా దేశాన్ని పాలించిన మొట్టమొదటి కుటుంబం ఇప్పుడు బెయిల్ పొందింది: ప్రధాని మోదీ

January 02nd, 01:34 pm

ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తప్పు పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలను ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ యొక్క మొదటి కుటుంబాన్ని విమర్శిస్తూ, నాలుగు తరాలు దేశాన్ని పాలించి, ఆర్థిక అసమానతలపై ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై బయటపడ్డారని ప్రధాని మోదీ అన్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారికి సాధికారతనివ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

January 02nd, 01:31 pm

ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రధాని మోదీ , కాంగ్రెస్ రుణ మాఫీ పై తన 'లాలిపాప్ కంపెనీ' వ్యాఖ్యపై వివరణ ఇచ్చారు. అబద్ధం మరియు తప్పుదోవ పట్టించడమే, నేను లాలిపాప్ అని పిలిచాను ... మేము అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు చెప్పడం. వాస్తవంగా అలాంటిదేమీ జరగలేదు. వారి సిర్క్యూల్స్ చూడండి, వారు తప్పుదారి పట్టించకూడదు. అని అన్నారు.

Parliament is a place for debate and discussion: PM Modi

January 01st, 08:45 pm

In an extensive interview to ANI, Prime Minister Narendra Modi spoke on a range on crucial issues concerning the nation. The PM spoke about the upcoming Lok Sabha elections, Mahagatbadhan, Ram Temple, farm loan waivers, surgical strikes, demonetisation, GST, and more.

ANI కు ప్రధానమంత్రి మోదీ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు

January 01st, 08:31 pm

ANI కిచ్చిన విస్తృతమైన ఇంటర్వ్యూలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంపై కీలకమైన అంశాలపై మాట్లాడారు. రానున్న లోక్సభ ఎన్నికలు, మహాకూటమి, రామమందిరం, వ్యవసాయ రుణ మాఫీ, అకష్మిక దాడులకు, నోట్ల రద్దు, జి.ఎస్.టి మరియు మరిన్ని విషయాలను గురించి ప్రధాని మాట్లాడారు.

PM Modi counters Opposition on unemployment, economy, GST, NRC

August 11th, 10:53 am

Prime Minister Narendra Modi on Saturday said that more than one crore jobs have been created in the last one year, hence, the campaign of lack of jobs needs to stop now. In an exclusive interview to ANI, Prime Minister also touched upon various other important issues including the National Register of Citizens (NRC), Goods and Services Tax (GST), women empowerment and India-Pakistan relations.

PM Modi's Interview with ANI

May 30th, 02:00 pm



I want to run the government professionally: Narendra Modi

April 17th, 05:17 pm

I want to run the government professionally: Narendra Modi

Highlights from Narendra Modi's interview to ANI

April 16th, 11:48 pm

Highlights from Narendra Modi's interview to ANI