PM Modi holds productive talks with German Chancellor Angela Merkel
October 31st, 09:33 pm
Prime Minister Narendra Modi met German Chancellor Angela Merkel on the sidelines of the G20 Summit in Rome. There were extensive deliberations on India-Germany relations. The strong friendship between the two nations augurs well for the well-being of our planet.జర్మనీ ప్రధానమంత్రి ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో ఫోన్ లో మాట్లాడిన - భారత ప్రధానమంత్రి
August 23rd, 08:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ ప్రధానమంత్రి ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో ఫోన్ లో మాట్లాడారు.భారత్, జర్మనీ నేతల వీడియో-టెలీకాన్ఫరెన్స్
January 06th, 07:07 pm
జర్మనీ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్‌తో, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో-టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.Telephone Conversation between PM and the Federal Chancellor of Germany
April 02nd, 08:10 pm
PM Narendra Modi had a telephone conversation with H.E. Angela Merkel, Federal Chancellor of Germany. The two leaders discussed the ongoing COVID-19 pandemic.జర్మన్ ఛాన్సలర్ తో కలిసి గాంధీ స్మృతిని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
November 01st, 07:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జర్మన్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి గాంPM's Press Statement during the state visit of Chancellor of Germany to India
November 01st, 04:40 pm
Prime Minster Narendra Modi said that the bilateral relations between India-Germany are based on the fundamental belief in Democracy and Rule of Law.జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటన సందర్భంగా ( నవంబర్ 1.2019) సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందాల జాబితా
November 01st, 03:26 pm
జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటన సందర్భంగా ( నవంబర్ 1.2019) సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందాల జాబితాజర్మనీ తో జరిపిన అంతర్ ప్రభుత్వ సమాలోచనలు ద్వైపాక్షిక సంబంధాల ను గాఢతరం చేశాయన్న ప్రధాన మంత్రి
November 01st, 01:37 pm
భారతదేశాని కి, జర్మనీ కి మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలు ప్రజాస్వామ్యం మరియు శాసనిక సూత్రాల పట్ల ప్రాథమిక విశ్వాసం పైన ఆధారపడివున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.PM Modi holds talks with German Chancellor Merkel
April 21st, 12:44 am
Prime Minister Narendra Modi met German Chancellor Angela Merkel during his brief visit to Germany. The two leaders held wide ranging talks to further strengthen India-Germany cooperation in host of sectors.చాన్స్ లర్ మర్కెల్ తో టెలిఫోన్ లో మాట్లాడి, ఆమెను అభినందించిన ప్రధాన మంత్రి
March 21st, 10:02 am
శ్రేష్ఠురాలు డాక్టర్ ఎంజెలా మర్కెల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ పదవి కి వరుసగా నాలుగు సార్లు ఎన్నికై ఆ పదవీబాధ్యతలను స్వీకరించిన ఆమె కు శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.బెర్లిన్ లో జరిగిన నాలుగో భారత, జర్మనీ ల అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మర్కెల్
May 30th, 07:57 pm
జర్మనీ నుండి భారతదేశంలోకి మరీ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోకి వస్తున్న పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచ కొలమానాలు’’ భారతదేశానికి కీలకమైనవని ఆయన చెబుతూ, జర్మనీ పరామితులు ప్రపంచ ప్రమాణాలను సరిపోలుతాయని, అలాంటిది జర్మనీ ‘స్కిల్ ఇండియా మిషన్’ లో భాగస్వామ్యాన్ని పంచుకోవడం ముఖ్యమైన విషయం అన్నారు. క్రీడా మైదానంలో ప్రత్యేకించి ఫుట్ బాల్ లోనూ సహకారాన్ని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ
May 30th, 06:17 pm
బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.జర్మనీలో పర్యటన సందర్భంగా పత్రికా ప్రకటన చేసిన ప్రధాని మోదీ
May 30th, 02:54 pm
భారతదేశం మరియు జర్మనీ నేడు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయగల కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కలిసి సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-జర్మనీల బలమైన భాగస్వామ్యం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.మోడిస్బర్గ్ లో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ను కలిసిన ప్రధాని మోదీ
May 29th, 11:05 pm
స్చ్లోస్స్ మోడిస్బర్గ్ లో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ను ప్రధాని మోదీ కలిసారు. భారత-జర్మనీ సంబంధాలను మరింత బలోపితం చేయడానికి ఇరు దేశాల నాయకులు విస్తృతమైన చర్చలు నిర్వహించారు.బెర్లిన్ లో నాలుగో ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేశన్స్ కు విచ్చేసిన ప్రధాన మంత్రి
May 29th, 06:09 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ కు విచ్చేశారు. బెర్లిన్ లో జరిగే ‘భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ నాలుగో సంప్రతింపుల’ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకొంటారు. జర్మనీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇప్పటికి ఇది రెండో సారి.జర్మనీ, స్పెయిన్, రష్యా మరియు ఫ్రాన్సులకు పర్యటనకు ముందు ప్రధాని పత్రికాప్రకటన
May 28th, 04:46 pm
మే 29 నుంచి జూన్ 3 వరకు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు నరేంద్ర మోదీ నాలుగు దేశాలు పర్యటించనున్నారు. ప్రధాని అనేక నాయకులతోనూ, పరిశ్రమాధినేతలతోనూ చర్చలు నిర్వహిస్తారు. ఈ పర్యటన నాలుగు దేశాలతో భారతదేశం యొక్క బలమైన సంబంధాలను మరింత పెంచే లక్ష్యంతో ఉంది.