ఆసియా క్రీడల లాంగ్జంప్లో రజతం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని అభినందించిన ప్రధానమంత్రి

October 02nd, 10:05 pm

ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్‌ జంప్‌లో రజత పతకం సాధించిన యాన్సీ సోజన్ ఎడప్పిల్లీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.