ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 07th, 01:10 pm

మతం, ఆధ్యాత్మికత, విప్లవ నగరమైన గోరఖ్‌పూర్‌లోని దైవిక ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పరమహంస యోగానంద, మహాయోగి గోరఖ్‌నాథ్ జీ, గౌరవనీయులైన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ జీ, గొప్ప విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఈ పుణ్యభూమికి నా నివాళులర్పిస్తున్నాను. ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ కోసం మీరంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ తరుణం ఈరోజు రానే వచ్చింది. మీ అందరికీ చాలా అభినందనలు.

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

December 07th, 01:05 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 25th, 10:31 am

బుద్ధ భగవానుడి పుణ్యభూమి అయిన సిద్ధార్థనగర్ నుండి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బుద్ధ భగవానుడు తన తొలినాళ్లను గడిపిన భూమిలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ఫిట్ ఇండియా దిశగా ఇది పెద్ద అడుగు. మీ అందరికీ అభినందనలు.

ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 వైద్య కళాశాల లను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 25th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్‌ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్‌ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.

ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 05th, 10:31 am

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.

‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 05th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.

PM Narendra Modi inaugurates SAUNI project in Jamnagar, Gujarat

August 30th, 11:59 pm

PM Modi unveiled a plaque to launch the Saurashtra Narmada Irrigation (SAUNI) Project in Gujarat. Addressing a gathering, the PM stated it had always been his firm belief that water was most important for the farmer. The PM emphasized the need for water conservation and spoke about various initiatives taken by the Union Govt for welfare of farmers, such as crop insurance.

PM reviews drought and water scarcity situation at high level meeting with Gujarat CM

May 16th, 02:00 pm