మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
September 06th, 04:26 pm
మయన్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.నే పీ టా లో మయన్మార్ ప్రభుత్వ సలహాదారు తో కలసి ప్రసార మాధ్యమాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన పాఠం
September 06th, 10:37 am
భారతదేశపు ప్రజాస్వామ్యానుభవం మయన్మార్ విషయంలోనూ వర్తిస్తుందనే నేను నమ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్యనిర్వహణ శాఖ, చట్ట సభలు, ఎన్నికల సంఘం మరియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థల సామర్ధ్యం పెంపుదల విషయంలో సమగ్ర సహకారాన్ని అందించినందుకు మేం గర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావడంతో, భద్రత రంగంలో మన ప్రయోజనాలు ఒకే విధమైనటువంటివి.