Modernization of agriculture systems is a must for Viksit Bharat: PM Modi
February 24th, 10:36 am
PM Modi inaugurated and laid the foundation stone of multiple key initiatives for the Cooperative sector at Bharat Mandapam, New Delhi. Recalling his experience as CM of Gujarat, the Prime Minister cited the success stories of Amul and Lijjat Papad as the power of cooperatives and also highlighted the central role of women in these enterprises.సహకార రంగానికి చెందిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పిఎం
February 24th, 10:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్ లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్ కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.Amul has become the symbol of the strength of the Pashupalaks of India: PM Modi
February 22nd, 11:30 am
Prime Minister Narendra Modi participated in the Golden Jubilee celebration of the Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) at Narendra Modi Stadium in Motera, Ahmedabad. Addressing the gathering, the Prime Minister congratulated everyone for the Golden Jubilee celebration of Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) and said that a sapling that was planted 50 years ago by the farmers of Gujarat has become a giant tree with branches all over the worldగుజరాత్లోని అహ్మాదాబాద్లో , గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 22nd, 10:44 am
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరాలో గల శ్రీనరేంద్రమోదీ స్టేడియంలో ఈ స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు.అనంతరం ప్రధానమంత్రి , స్వర్ణోత్సవాల సందర్భంగా కాఫీటేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. జిసిఎంఎంఎఫ్ సహకార రంగం శక్తికి , రైతుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే బలమైన బ్రాండ్‌గా అమూల్ నిలిచింది.యువ సంగమ్ ఉత్సాహాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 28th, 04:51 pm
అసమ్ కు చెందిన విద్యార్థులు గుజరాత్ లోని ఆణంద్ లో గల అమూల్ కోఆపరేటివ్ డెయరి ప్లాంటు ను సందర్శించిన సందర్భం లో యువ సంగమ్ యొక్క ఉత్సాహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.Gujarat has given the nation the practice of elections based on development: PM Modi in Jambusar
November 21st, 12:31 pm
In his second rally for the day at Jambusar, PM Modi enlightened people on how Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams. PM Modi further highlighted that Gujarat is able to give true benefits of schemes to the correct beneficiaries because of the double-engine government.There was a time when Gujarat didn't even manufacture cycles, today the state make planes: PM Modi in Surendranagar
November 21st, 12:10 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Gujarat’s Surendranagar. Highlighting the ongoing wave of pro-incumbency in the state, PM Modi said, “Gujarat has given a new culture to the country's democracy. In the decades after independence, whenever elections were held, there was a lot of discussion about anti-incumbency. But Gujarat changed this tradition to pro-incumbency.”PM Modi campaigns in Gujarat’s Surendranagar, Jambusar & Navsari
November 21st, 12:00 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Gujarat’s Surendranagar, Jambusar & Navsari. Highlighting the ongoing wave of pro-incumbency in the state, PM Modi said, “Gujarat has given a new culture to the country's democracy. In the decades after independence, whenever elections were held, there was a lot of discussion about anti-incumbency. But Gujarat changed this tradition to pro-incumbency.”Whenever Congress comes to power, both inflation and corruption soar in the country: PM Modi
April 17th, 06:51 pm
Speaking at a massive rally in Gujarat’s Anand, PM Modi said, “Congress is anti-middle class. Whenever it comes to power, both inflation and corruption soar in the country. However, since 2014, our prudent financial policies have ensured that inflation remains under 4%.”Highlights from PM Modi's campaigns in Himmatnagar, Surendranagar and Anand
April 17th, 02:35 pm
Prime Minister Narendra Modi addressed major public meetings in Himmatnagar, Surendranagar and Anand in Gujarat today.India has a rich tradition of communities taking lead, to solve the challenges faced by an era: PM
March 05th, 10:01 am
PM Modi laid the foundation stone of Shikshan Bhavan and Vidhyarthi Bhavan at Annapurna Dham Trust in Adalaj, Gujarat. Addressing the gathering on the occasion, Prime Minister said that India had the rich tradition of communities taking lead, to solve the challenges faced by an era. He mentioned about communities coming together to improve education and irrigation.శిక్షణ భవన్ మరియు విద్యార్థి భవన్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
March 05th, 10:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని అడాలజ్ లో గల అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ లో శిక్షణ భవన్ మరియు విద్యార్థి భవన్ కు నేడు శంకుస్థాపన చేశారు.గుజరాత్ లోని బాజీపుర లో పశు దాణా కర్మాగారాన్ని,సాగునీటి పథకాన్ని, ఇంకా నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 17th, 12:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ దక్షిణ ప్రాంతంలోని బాజీపుర లో ఎస్ యుఎమ్ యుఎల్ (సుమూల్) పశు దాణా కర్మాగారాన్నిఈ రోజు ప్రారంభించారు. ఆయన మూడు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అలాగే వ్యారా పట్టణానికీ, తాపీ జిల్లా లోని జేసింహ్ పుర్- దోల్ వాన్ గ్రూపులకు తాగునీటి సరఫరా పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు.సోషల్ మీడియా కార్నర్ - 11 డిసెంబర్ 2016
December 11th, 07:49 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!NDA Government is working tirelessly for welfare of the poor: PM
December 10th, 09:35 pm
PM Narendra Modi inaugurated India’s largest cheese factory in Gujarat. Addressing a huge gathering the Prime Minister said that farmers of North Gujarat have shown the world what they are capable of. The Prime Minister noted how drip irrigation has widely benefited farmers in the region. Shri Modi said that along with ‘Shwet Kranti’ (White Revolution) there is also a ‘Sweet Kranti’ (Sweet Revolution) as people are now being trained about honey products. Speaking about demonetisation, PM Modi said that the Government has been successful in weakening the hands of terrorists and those in fake currency racketsగుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో జున్ను కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ; రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు
December 10th, 09:34 pm
PM Narendra Modi inaugurated India’s largest cheese factory in Gujarat. Addressing a huge gathering the Prime Minister said that farmers of North Gujarat have shown the world what they are capable of. Speaking about demonetisation, PM Modi said that the Government has been successful in weakening the hands of terrorists and those in fake currency rackets.