‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’లో పాల్గొంటున్న ప్రధాని
September 30th, 08:59 pm
పరిశుభ్రత దిశగా అత్యంత కీలక ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (ఎస్‌బిఎం)కు శ్రీకారం చుట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న గాంధీజీ 155వ జయంతి నాడు నిర్వహించే ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 11th, 07:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగేఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
February 09th, 05:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12:40 గంటలకు ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. అంత్యోదయ సూత్రం నిర్దేశిత ఆదర్శాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్దాలు గడిచినా కనీస ప్రయోజనాలు పొందలేకపోయిన గిరిజన సమాజానికి ప్రగతి ఫలితాలు దక్కేలా చూడటం ఈ ఆదర్శాల్లో కీలకాంశం. తదనుగుణంగా ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూర్చే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి పునాదిరాయి వేస్తారు.India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare
December 01st, 09:12 pm
Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.ఢిల్లీలో జరిగిన మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 30th, 10:01 am
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ జీ, జస్టిస్ శ్రీ యూయూ లలిత్ జీ, జస్టిస్ శ్రీ డీవై చంద్రచూడ్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు, దేశ న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ జీ, సుప్రీంకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తులు న్యాయస్థానం, మా తోటి సహాయ మంత్రి శ్రీ ఎస్. పి బఘేల్ జీ, హైకోర్టుల గౌరవనీయులైన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవల అధికారుల ఛైర్మన్లు మరియు కార్యదర్శులు, గౌరవనీయులైన అతిథులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.ఆజాదీ @75- నూతన నగర భారతదేశం: నగరీకరణలో సాధిస్తున్న మార్పులు ప్రగతిపై సదస్సు, ప్రదర్శన ఏర్పాటు.
October 04th, 06:52 pm
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిచా గాంధీ ప్రతిస్థాన్ వేదికపై ఏర్పాటు చేసిన సదస్సు మరియు ప్రదర్శనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 5న ఉదయం 10.30 గంటలకు ఆజాదీ @75- నూతన నగర భారతదేశం: నగరీకరణలో సాధిస్తున్న ప్రగతి కార్యక్రమం పేరిట సదస్సు, ప్రద్శన ప్రారంభం కాబోతున్నది.డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 01st, 11:01 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
July 01st, 11:00 am
డిజిటల్ ఇండియా’ కార్యక్రమం ఆరంభమై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భం లో ‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.కేరళలో విద్యుత్- పట్టణ రంగాల్లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 19th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.కేరళలో విద్యుత్తు, పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి
February 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానిప్రసంగం
September 15th, 12:01 pm
మిత్రులారా, పాట్నా నగరంలోని బీయూర్ మరియు కరమ్-లెచక్ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ లు తోపాటుగా అమృత్ పథకం కింద సివానాండ్ ఛప్రావద్ద నీటి సంబంధిత ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, ముజాఫర్ పూర్ మరియు జమాల్ పూర్ వద్ద నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు ముజఫర్ పూర్ వద్ద నమామి గంగా కింద రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీం కు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. జీవితాన్ని సులభతరం చేసే ఈ కొత్త సౌకర్యాలకు నగర పేదలకు, నగరంలో నివసిస్తున్న మధ్యతరగతి వారికి అభినందనలు.‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ యోజన లలో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 15th, 12:00 pm
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజన లలో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజన లో భాగంగా పట్నా నగరం లోని బేవూర్, కరమ్-లీచక్ లలో మురుగు శుద్ధి ప్లాంటులతో పాటు సీవాన్, ఛప్రా లలో జల పథకాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నమామి గంగే లో భాగంగా ముంగెర్, జమాల్ పుర్ లలో నీటి సరఫరా పథకాలకు, ముజప్ఫర్ పుర్ లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్కీము కు శంకుస్థాపన లు జరిగాయి.బిహార్ లో పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 15న శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాన మంత్రి
September 14th, 02:45 pm
బిహార్ లో పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 15న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. వీటిలో నాలుగు ప్రాజెక్టులు నీటి సరఫరాకు సంబంధించినవి, రెండు ప్రాజెక్టులు మురుగునీటి శుద్ధి, ఒక ప్రాజెక్టు నదీ ముఖం అభివృద్ధికి సంబంధించినవి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 541 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల అమలు బాధ్యత ను బిహార్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ విభాగానికి చెందిన బియుఐడిసిఒ చేపట్టింది. ఈ కార్యక్రమం లో బిహార్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొంటారు.I feel the same fire in my heart that’s burning inside you, says PM Modi referring to terror attack in Pulwama
February 17th, 12:20 pm
PM Narendra Modi Sunday laid the foundation stone of multiple development projects in Barauni, Bihar. Major schemes launched at the programme include the Patna metro rail project and construction of ammonia-urea complex at Barauni. Addressing the gathering, PM Modi said, “NDA government’s vision of development runs on two parallel lines, one being infrastructure development and the other is to uplift those sections of the society who have been struggling to avail even basic amenities for over 70 years now.”బిహార్ లో 33,000 కోట్ల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తామని మరియు బిహార్ కు, ఇంకా భారతదేశ తూర్పు ప్రాంతాల కు పెద్ద పీట వేస్తామని స్పష్టీకరణ
February 17th, 12:19 pm
బిహార్ లో మౌలిక సదుపాయాల కల్పన కు, సంధానాని కి, శక్తి రంగ భద్రత కు మరియు ఆరోగ్య సంరక్షణ సేవల కు ఊతాన్ని ఇచ్చే విధంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు బరౌనీ లో 33,000 కోట్ల రూపాయల విలువైన పథకాల ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి బిహార్ గవర్నర్ శ్రీ లాల్‌జీ టండన్, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్, బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోదీ, ఆహారం మరియు వినియోగదారు వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాం విలాస్ పాస్‌వాన్ లతో పాటు పలువురు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పథకాల ను ప్రారంభించిన అనంతరం జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.మహారాష్ట్ర ను రేపు సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 15th, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న మహారాష్ట్ర లోని యవత్‌మాల్ ను మరియు ధులే ను సందర్శించనున్నారు. రాష్ట్రం లో అనేక పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు.నేడు సూరత్ ను సందర్శించిన ప్రధాన మంత్రి
January 30th, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సూరత్ లో పర్యటించారు. సూరత్ విమానాశ్రయం టర్మినల్ భవనం విస్తరణ పకు ఆయన పునాదిరాయి ని వేశారు. దీని తో సూరత్ లో, గుజరాత్ లోని దక్షిణ ప్రాంతం లో సంధానం పెరిగి, సమృద్ధి కి దారి తీయనుంది.