ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవం నుండి సంగ్రహావలోకనం
August 15th, 10:39 am
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌ను వివరించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం నుండి లౌకిక సివిల్ కోడ్‌ను సాధించడం వరకు, భారతదేశం యొక్క సామూహిక పురోగతిని మరియు ప్రతి పౌరుని సాధికారతను ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. అవినీతిపై నూతనోత్సాహంతో పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఆవిష్కరణలు, విద్య మరియు ప్రపంచ నాయకత్వంపై దృష్టి సారించి, 2047 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా మారకుండా ఏదీ ఆపలేవని పునరుద్ఘాటించారు.Teaching of our Tirthankaras have gained a new relevance in the time of many wars in the world: PM Modi at Bharat Mandapam
April 21st, 11:00 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.PM inaugurates 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on occasion of Mahavir Jayanti
April 21st, 10:18 am
PM Modi inaugurated the 2550th Bhagwan Mahavir Nirvan Mahotsav on the auspicious occasion of Mahavir Jayanti at Bharat Mandapam. He underlined that the idea of Amrit Kaal is not merely a resolution but a spiritual inspiration that allows us to live through immortality and eternity.అయోధ్యలో బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 22nd, 05:12 pm
గౌరవనీయమైన వేదిక తో పాటు సాధువులు, ఋషులు అందరూ, ప్రపంచంలోని నలుమూలలో మనందరితో పాటు ఈ దివ్య కార్యక్రమం తో అనుసంధానమవుతున్న రామ భక్తులందరూ., మీ అందరికీ అభినందనలు, అందరికీ రామ్ రామ్.అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 22nd, 01:34 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:14 pm
నా ప్రియమైన 140 కోట్ల కుటుంబ సభ్యులు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా దృష్ట్యా కూడా మనదే మొదటి స్థానం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది దేశప్రజలు, నా సోదరసోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గురించి గర్వించే దేశంలోని, ప్రపంచంలోని కోట్లాది మందికి నేను ఈ గొప్ప పవిత్ర స్వాతంత్ర్య పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.Glimpses from 77th Independence Day at Red Fort in Delhi
August 15th, 11:24 am
Prime Minister Narendra Modi addressed the nation on 77th Independence Day from iconic Red Fort in Delhi.India Celebrates 77th Independence Day
August 15th, 09:46 am
On the occasion of India's 77th year of Independence, PM Modi addressed the nation from the Red Fort. He highlighted India's rich historical and cultural significance and projected India's endeavour to march towards the AmritKaal. He also spoke on India's rise in world affairs and how India's economic resurgence has served as a pole of overall global stability and resilient supply chains. PM Modi elaborated on the robust reforms and initiatives that have been undertaken over the past 9 years to promote India's stature in the world.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
August 15th, 07:00 am
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా పరంగా కూడా మనమే ప్రపంచంలో మొదటి స్థానం లో ఉన్నామని చాలా మంది అభిప్రాయం. ఇంత విశాల దేశం, 140 కోట్ల ప్రజల దేశం, నా సోదర సోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య పండుగను జరుపుకుంటున్నారు. దేశంలోని కోట్లాది ప్రజలకు, భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గర్వపడేలా చేసే ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఈ గొప్ప పవిత్రమైన స్వాతంత్ర్య పండుగ సందర్భంగా నేను అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.రక్తదాన అమృత్ మహోత్సవ్ లో రక్త దాతల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
June 14th, 10:59 pm
ప్రపంచ రక్తదాత దినం సందర్భం లో రక్త దాతలను మరియు రక్తదాన అభియాన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
April 20th, 10:45 am
కార్యక్రమంలో నాతో పాటు ఉన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ కిరణ్ రిజిజు జీ, జి. కిషన్ రెడ్డి జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, మీనాక్షి లేఖి జీ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్, భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయులైన సన్యాసులు, ఇతర ప్రముఖులు , లేడీస్ అండ్ జెంటిల్మెన్!న్యూ ఢిల్లీ లో జరిగిన గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక సదస్సు లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 20th, 10:30 am
ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.సరిహద్దు ప్రాంతాల గ్రామాల ను సందర్శించవలసిందంటూ యువత కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
April 11th, 02:41 pm
ఇది వేరు వేరు సంస్కృతుల ను మన యువత కు పరిచయం చేస్తుందని, అంతేకాక వారికి అక్కడ నివసిస్తున్నవారి యొక్క ఆతిథ్యాన్ని అనుభవం లోకి తెచ్చుకొనే అవకాశాన్ని కూడా ఇస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.అరుణాచల్ ప్రదేశ్‌లో జల్‌జీవన్ మిషన్ అమలు 75 శాతం దాటడంపై ప్రధాని అభినందనలు
April 02nd, 10:39 am
అరుణాచల్ ప్రదేశ్‌లో జల్‌జీవన్ మిషన్ అమలులో భాగంగా 75 శాతానికిపైగా ప్రజలకు.. అంటే- 1.73 గ్రామీణ కుటుంబాలకు తాగునీరు సరఫరా కావడపై రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 15th, 10:19 am
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించినటువంటి నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ (జాతీయ తపాలా బిళ్లల సేకరణ సంబంధి ప్రదర్శన ‘అమృత్ పెక్స్ 2023’) లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఇది తపాలా బిళ్ళల సేకరణ లొ మరియు లేఖా రచన లో ఆసక్తి ని పెంపొందించేందుకు మంచి మార్గం అని పేర్కొన్నారు.యూనియన్ బడ్జెటు 2023 ను గురించి ప్రధాన మంత్రి పలికిన మాటలు
February 01st, 02:01 pm
అమృత కాలం లోని ఈ ఒకటో బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క విరాట సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఒక బలమైన పునాది ని నిర్మించ గలుగుతుంది. ఇది వంచితుల కు పెద్దపీట ను వేసినటువంటి బడ్జెటు. ఈ బడ్జెటు ఆకాంక్ష లు నిండినటువంటి నేటి కాలం సమాజం యొక్క- గ్రామాల, పేదల , రైతు ల మరియు మధ్య తరగతి జనత యొక్క- చెప్పాలంటే అందరి యొక్క కలల ను నెరవేర్చగలదు.ఈ బడ్జెటు పేదల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది: ప్రధాన మంత్రి
February 01st, 02:00 pm
భారతదేశం యొక్క ‘అమృత కాలం’ లో తొలి బడ్జెటు అయినటువంటి ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షల ను మరియు సంకల్పాల ను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాది ని వేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితుల కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్షభరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుంది అని కూడా ఆయన అన్నారు.సుసంపన్న కశ్మీర్ సంస్కృతి, కళలు, హస్తకళా వైభవం ప్రదర్శించిన వితస్తా కార్యక్రమంపై ప్రధాని ప్రశంసలు
January 29th, 09:18 pm
సుసంపన్న కశ్మీర్ సంస్కృతి, కళలు, హస్తకళా వైభవం ప్రదర్శించిన వితస్తా కార్యక్రమంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌కు ప్రత్యేకమైన సుసంపన్న సంస్కృతి, కళలు, హస్తకళా వైభవ ప్రదర్శన లక్ష్యంగా కేంద్ర సాంస్కృతికి మంత్రిత్వశాఖ 2023 జనవరి 27-30 తేదీల మధ్య వితస్తా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్ తన చారిత్రక గుర్తింపును ఈ కార్యక్రమం ద్వారా ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేస్తోంది. ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం స్ఫూర్తికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. దీనిపై అమృత మహోత్సవ్ ట్వీట్లకు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి పంపిన ట్వీట్‌లో:రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామినారాయణ గురుకులంలో డిసెంబరు 24న 75వ అమృత మహోత్సవాల సందర్భంగా ప్రసంగించనున్న ప్రధానమంత్రి
December 23rd, 01:36 pm
రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకులంలో 75వ అమృత మహోత్సవాల సందర్భంగా 2022 డిసెంబరు 24న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొంటారు.