రాజ్యాంగ(127వ సవరణ) బిల్లు, 2021 కు ఉభయ సభల లో ఆమోదం లభించడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

August 11th, 11:00 pm

రాజ్యాంగ (127వ సవరణ) బిల్లు, 2021 ఉభయ సభల లో ఆమోదం పొందడం దేశ ప్రజల కు ఒక మహత్వపూర్ణమైనటువంటి క్షణం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో, ‘న్యూ ఇండియా’కు పునాది చిన్న పట్టణాలు అని స్పష్టీకరణ

February 06th, 08:29 pm

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం ఆకాంక్షాసూచకమైందే అని, అయితే మనం తప్పక పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం గా ఉందని మీకు మరొక్కమారు భరోసా ను కల్పించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ తాలూకు కల ను పండించడం కోసం భారతదేశం పూర్తి సామర్థ్యం తోను, అత్యంత వేగం తోను పయనిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మన ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది: ప్రధాని మోదీ

February 06th, 07:51 pm

గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని మోదీ రాష్ట్ర రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలకు సమాధాన ప్రసంగంలో తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో పాలన లో క్రొత్త ఆలోచనల ను, నూతన వైఖరి ని ప్రవేశపెట్టామని ఉద్ఘాటన

February 06th, 07:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం లో గడచిన అయిదు సంవత్సరాల లో ప్రభుత్వం పరిపాలన కు ఒక నూతన వైఖరి ని మరియు క్రొత్త ఆలోచనల ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. డిజిటల్ ఇండియా అనేది ఈ క్రొత్త ఆలోచన కు మరియు నూతన వైఖరి తో కూడిన పరిపాలన కు పలు ఉదాహరణల లో ఒకటి అంటూ ఆయన ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కన్నా ముందు కేవలం 59 గ్రామ పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ఉందని, గత 5 సంవత్సరాల లో 1.25 లక్షల కు పైగా పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానాన్ని సమకూర్చడమైందని ప్రధాన మంత్రి చెప్పారు.

Amendments to the Electricity Act, 2003

December 10th, 11:24 pm

Amendments to the Electricity Act, 2003

Amendments to the Insurance Laws (Amendment) Bill, 2008

December 10th, 11:11 pm

Amendments to the Insurance Laws (Amendment) Bill, 2008

Amendments to the Lokpal and Lokayuktas Act, 2013 (1 of 2014) and the Delhi Special Police Establishment Act, 1946 (25 of 1946) and for introduction of a Bill in Parliament

December 10th, 10:59 pm

Amendments to the Lokpal and Lokayuktas Act, 2013 (1 of 2014) and the Delhi Special Police Establishment Act, 1946 (25 of 1946) and for introduction of a Bill in Parliament