భారత రాయబార కార్యాలయాల అధిపతులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
August 06th, 06:31 pm
నా కేంద్ర కేబినెట్ సహచరులు, రాయబారులు, హై కమిషనర్లు; ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు; వివిధ ఎగుమతి మండలులు, వాణిజ్య మరియు పారిశ్రామిక మండలుల నాయకులు, సోదరసోదరీమణులారా!వర్తక,, వాణిజ్య సంఘాల ప్రతినిధులు; విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులతో ప్రధానమంత్రి సమావేశం
August 06th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులు; వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వాల అధికారులు, ఎగుమతుల ప్రోత్సహక మండలి, వాణిజ్య మండలుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.