పౌర విమానయాన విధానం నూతన భారతదేశం యొక్క ఆకాంక్షలకు రెక్కలు ఇస్తుంది: ప్రధాని మోదీ

April 27th, 10:37 am

ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద మొదటి విమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సిమ్లా నుండి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతదేశంలోని విమానయాన రంగం అవకాశాలతో నిందిందని శ్రీ మోదీ అన్నారు. సివిల్ ఏవియేషన్ విధానం ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు. “గతంలో విమానయాన కొంతమంది ఎంపిక చేయబడిన వారికి మత్రమే అన్నట్టు ఉందేది కాని ఇప్పుదు అది మారింది” అని కుడా అన్నారు.

షిమ్లా-ఢిల్లీ సెక్టార్లో ప్రాంతీయ అనుసంధాన పథకం కింద మొదటి UDAN విమానాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

April 27th, 10:36 am

ప్రాంతీయ అనుసంధాన పథకం క్రింద మొట్టమొదటి UDAN విమానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం అండర్-సర్వడ్ మరియు అన్- సర్వడ్ విమానాశ్రయాలకు టైర్ 2 మరియు టైర్ 3 నగరాలను అనుసంధానిస్తుంది. ప్రధాని హైడ్రో ఇంజనీరింగ్ కళాశాలకు కూడా పునాది వేశారు.