ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని వీడియో సందేశం
January 27th, 04:00 pm
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు, శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గారు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ప్రిసైడింగ్ అధికారులు.ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 27th, 03:30 pm
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, “మన రాజ్యాంగం యొక్క 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 75వ గణతంత్ర దినోత్సవం ముగిసిన వెంటనే ఈ సదస్సు జరగడం వల్ల ఈ సదస్సుకు అదనపు ప్రాముఖ్యత ఉంది” అని అన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ అన్నారు.82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
November 17th, 10:21 am
గౌరవనీయ లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, గౌరవనీయులైన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ హరివంశ్ జీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ జీ, హిమాచల్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ ముఖేష్ అగ్నిహోత్రి జీ, హిమాచల్ విధానసభ స్పీకర్ కార్యక్రమంలో మాతో ఉన్న శ్రీ విపిన్ సింగ్ పర్మార్ జీ. , దేశంలోని వివిధ సభల ప్రిసైడింగ్ అధికారులు మరియు హాజరైన స్త్రీలు మరియు పెద్దమనుషులు!82 వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 17th, 10:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ’82 వ ఆల్ ఇండియా ప్రిసైండింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో లోక్ సభ స్పీకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ కూడా హాజరయ్యారు.నవంబరు 17న అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల 82వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
November 15th, 09:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 17వ తేదీన ఉదయం 10 గంటలకు అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల 82వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు.