Lakshadweep will play a strong role in the creation of a Viksit Bharat: PM Modi

January 03rd, 12:00 pm

PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of development projects worth more than Rs 1150 crores in Kavaratti, Lakshadweep. PM Modi indicated the long neglect of remote, border or coastal and Island areas. “Our government has made such areas our priority”, he said. PM Modi recalled the guarantee given by him in 2020 about ensuring fast internet within 1000 days. Kochi-Lakshadweep Islands Submarine Optical Fiber Connection (KLI - SOFC) project has been dedicated to people today and will ensure 100 times faster Internet for the people of Lakshadweep.

లక్షద్వీప్ లోనిక‌వ‌ర‌త్తి లో 1150 కోట్ల రూపాయల కుపైగా విలువైన అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం లలోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

January 03rd, 11:11 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లక్షద్వీప్ లోని కవరత్తి లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారభించడంల తో పాటు ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు కూడాను. ఆయా ప్రాజెక్టుల విలువ 1150 కోట్ల రూపాయల కు పైగానే ఉంది. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో భాగం గా సాంకేతిక విజ్ఞానం, శక్తి, జల వనరులు, ఆరోగ్య సంరక్షణ, ఇంకా విద్య లు సహా అనేకమైన రంగాల కు చెందిన పథకాలు ఉన్నాయి. లాప్‌టాప్ స్కీము లో భాగం గా విద్యార్థుల కు ప్రధాన మంత్రి లాప్‌టాప్ లను అందజేయడం, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం లో భాగం గా పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ళ ను ఇవ్వడం చేశారు. రైతుల కు మరియు మత్స్యకార లబ్ధిదారుల కు పిఎమ్ కిసాన్ క్రెడిట్ కార్డుల ను సైతం ఆయన అందజేశారు.