ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 01:29 pm
ఈ మాటలను శిఖరాగ్ర సమావేశానికి హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ చదివి వినిపించారు.ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 01:25 pm
షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) కు 2017 లో కజాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించినప్పుడు భారతదేశం ఒక సభ్యత్వ దేశంగా చేరిన సంగతిని భారత్ ప్రశంసాపూర్వకంగా గుర్తు చేసుకొంటోంది. అప్పటి నుండి చూసుకొంటే, మనం ఎస్‌సిఒ లో అధ్యక్ష బాధ్యతల తాలూకు ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. భారతదేశం 2020 లో శాసనాధిపతుల మండలి సమావేశాన్ని, 2023 లో దేశాధినేతల మండలి సమావేశాన్ని నిర్వహించింది. మేం అనుసరిస్తున్న విదేశాంగ విధానం లో ఎస్‌సిఒ కు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాం.భారతదేశంలో బెలారూస్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలంలో కుదిరిన ఎమ్ఒయు లు/ ఒప్పందాల పట్టిక
September 12th, 06:12 pm
భారతదేశంలో బెలారూస్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలంలో కుదిరిన ఎమ్ఒయు లు/ ఒప్పందాల పట్టికబెలారూస్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన
September 12th, 02:30 pm
ప్రధాని నరేంద్ర మోదీ మరియు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషేన్కో నేడు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షింఛి వాటిని విస్తరించేందుకు ఆలోచనల మార్పిడి చేశారు. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో రక్షణ శాఖలో ఉమ్మడి అభివృద్ధి మరియు తయారీని ప్రోత్సహించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి.