స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 08:01 pm
ఈ సందర్భంగా వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఆరోగ్యం, విద్య, ఐటీ, పర్యాటక రంగాలు సహా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించి సహకారంతోపాటు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పరస్పర ప్రయోజనం సంబంధిత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలైన్ బెర్సేతో చర్చించనున్న ప్రధాని మోదీ
January 23rd, 09:08 am
దావోస్ చేరుకున్న తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.దావోస్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
January 21st, 09:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దావోస్ పర్యటనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.