కేంద్ర ప్రభుత్వరంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ ప్రగతిశీల విస్తరణకు మంత్రిమండలి ఆమోదం
August 28th, 05:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ (ఎఐఎఫ్) ప్రగతిశీల విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించే సదుపాయాన్ని మరింత ఆకర్షణీయం, ప్రభావశీలం, సార్వజనీనం చేయడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 24th, 10:13 am
మంత్రివర్గంలోని నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యారంగానికి చెందిన సహచరులందరూ, కృషి విజ్ఞాన కేంద్రాలతో అనుబంధం ఉన్న మన రైతు సోదర సోదరీమణులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పైఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 24th, 10:03 am
వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తీసుకు రాగల సకారాత్మక ప్రభావం అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచడం కోసం బడ్జెటు తోడ్పాటు ను అందించగల మార్గాల ను గురించి ఆయన చర్చించారు. ‘స్మార్ట్ ఎగ్రికల్చర్’ - అమలు సంబంధి వ్యూహాలు అనే విషయం పై ఈ వెబినార్ లో దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ మరియు విద్య రంగాల ప్రతినిధుల తో పాటు వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల మాధ్యమం ద్వారా రైతులు పాలుపంచుకొన్నారు.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 09th, 12:31 pm
గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
August 09th, 12:30 pm
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.‘అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ కింద ఫైనాన్సింగ్ సౌకర్యం యొక్క కేంద్ర రంగ పథకంలో మార్పులను ఆమోదించిన కేబినెట్
July 08th, 08:42 pm
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ కింద సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీలో ఈ క్రింది మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ పథకంలోని మార్పులు పెట్టుబడులను ఉత్పత్తి చేయడంలో గుణక ప్రభావాన్ని సాధించటానికి సహాయపడతాయి, అయితే ప్రయోజనాలు చిన్న మరియు ఉపాంత రైతులకు చేరేలా చేస్తుంది.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం
February 10th, 04:22 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
February 10th, 04:21 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.‘చౌరీ చౌరా’ అమరవీరుల కు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు: ప‌్రధాన మంత్రి
February 04th, 05:37 pm
‘చౌరీ చౌరా’ అమరవీరుల కు చరిత్ర పుటల లో ఇవ్వదగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు అంటూ ప్రధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతగా ప్రచారం లోకి రానటువంటి అమరవీరుల, స్వాతంత్య్ర యోధుల గాథలను దేశ ప్రజల ముంగిట కు తీసుకు రావడానికి మనం చేసే కృషే వారికి అర్పించగలిగే ఒక యథార్థమైన నివాళి కాగలదు అని ఆయన అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మరింత సందర్భ శుద్ధి ఉంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 04th, 02:37 pm
శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 04th, 02:36 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్రతిష్టాత్మక ఘటన గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవత్సరాలు అవుతున్నాయి. ‘చౌరీ చౌరా’ శత వార్షిక ఉత్సవానికి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.సాధారణ బడ్జెట్ 2021-22 పై ప్రధానమంత్రి ప్రకటన
February 01st, 03:01 pm
అసాధారణ పరిస్థితుల మధ్య 2021 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది వాస్తవికత మరియు అభివృద్ధి యొక్క విశ్వాసం కూడా కలిగి ఉంది. ప్రపంచంలో కరోనా సృష్టించిన ప్రభావం మొత్తం మానవజాతిని కదిలించింది. ఈ పరిస్థితుల మధ్య నేటి బడ్జెట్ భారతదేశ విశ్వాసాన్ని హైలైట్ చేయబోతోంది. అదే సమయంలో ప్రపంచంలో కొత్త ఆత్మవిశ్వాసం కూడా ఉంది.బడ్జెటు ‘ఆత్మనిర్భరత’ తాలూకు దార్శనికత తో పాటు దేశం లోని ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోయే వైఖరి ని కూడా కళ్లకు కట్టింది: ప‌్రధాన మంత్రి
February 01st, 03:00 pm
ఈ సంవత్సరం బడ్జెటు లో వాస్తవికత ఉట్టిపడుతున్నదని, ఇది అభివృద్ధి తాలూకు విశ్వాసాన్ని, భారతదేశాని కి తనపైన తనకు ఉన్న నమ్మకాన్ని చాటిచెప్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ బడ్జెటు ప్రస్తుత కష్ట కాలం లో ప్రపంచంలో ఓ కొత్త విశ్వాసాన్ని నింపుతుంది అని కూడా ఆయన అన్నారు.Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging: PM Modi
December 12th, 11:01 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.PM Modi delivers keynote address at 93rd Annual General Meeting of FICCI
December 12th, 11:00 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.PM-KISAN has been successful in its objective to provide financial support to farmers without any involvement of middlemen: PM Modi
August 09th, 11:15 am
PM Modi launched a financing facility under the Agriculture Infrastructure Fund of Rs. 1 Lakh Crore. The scheme will support farmers, PACS, FPOs, Agri-entrepreneurs, etc. in building community farming assets and post-harvest agriculture infrastructure.PM launches financing facility of Rs. 1 Lakh Crore under Agriculture Infrastructure Fund
August 09th, 11:14 am
PM Modi launched a financing facility under the Agriculture Infrastructure Fund of Rs. 1 Lakh Crore. The scheme will support farmers, PACS, FPOs, Agri-entrepreneurs, etc. in building community farming assets and post-harvest agriculture infrastructure.PM to launch financing facility under Agriculture Infrastructure Fund and release benefits under PM-KISAN on 9th August 2020
August 08th, 02:05 pm
Prime Minister Shri Narendra Modi will launch the financing facility of Rs. 1 lakh crore under the Agriculture Infrastructure Fund on 9th August at 11 AM via video conferencing. Prime Minister will also release the sixth instalment of funds of Rs. 17,000 crore to 8.5 crore farmers under the PM-KISAN scheme.