ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)
November 20th, 09:55 pm
హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందంనేషనల్ కాన్‌క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 16th, 04:25 pm
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఇతర ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నా రైతు సోదర సోదరీమణులు.‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నాచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 16th, 10:59 am
‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీయుతులు అమిత్ శాహ్, నరేంద్ర సింహ్ తోమర్, గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు.ఎగ్రో ఎండ్ఫూడ్ ప్రాసెసింగ్ అంశం పై ఏర్పాటైన జాతీయ శిఖర సమ్మేళనం లో రైతుల ను ఉద్దేశించి డిసెంబర్16న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
December 14th, 04:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఉదయం 11 గంటల కు గుజరాత్ లోని ఆణంద్ లో ఎగ్రో ఎండ్ ఫూడ్ ప్రోసెసింగ్ అంశం పై జాతీయ శిఖర సమ్మేళనం ముగింపు సమావేశం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రైతుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రాకృతిక వ్యవసాయం పై ఈ శిఖర సమ్మేళనం లో శ్రద్ధ తీసుకొంటున్నారు. రైతుల కు ప్రాకృతిక వ్యవసాయం సంబంధి పద్ధతుల ను అవలంభించడం వల్ల ఒనగూడే ప్రయోజనాల ను గురించిన జరూరైన సమాచారాన్నంతటిని అందించడం జరుగుతుంది.