అక్టోబరు 20న వారణాసిలో ప్రధానమంత్రి పర్యటన
October 19th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2:00 గంటలకు ఆర్‌జె శంకర నేత్ర వైద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు నగరంలో అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.Cabinet approves 8 National High-Speed Road Corridor Projects at a total capital cost of Rs. 50,655 crore
August 02nd, 08:42 pm
The Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Shri Narendra Modi has approved the development of 8 important National High Speed Corridor projects with a Length of 936 km at a cost of Rs. 50,655 crore across the country. Implementation of these 8 projects will generate an estimated 4.42 crore mandays of direct and indirect employment.We are ending 'Tushtikaran' and working for 'Santushtikaran': PM Modi in Agra
April 25th, 12:59 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered a stirring address to a massive crowd in Agra, Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.PM Modi captivates massive audiences at vibrant public gatherings in Agra, Aonla & Shahjahanpur, Uttar Pradesh
April 25th, 12:45 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Agra, Aonla and Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.Viksit Rajasthan has a key role in building a Viksit Bharat: PM Modi
February 16th, 11:30 am
PM Modi addressed the ‘Viksit Bharat Viksit Rajasthan’ program via video conferencing. He said as opposed to the talk of scams, insecurity and terrorism before 2014, now we are focussed on the goal of Viksit Bharat and Viksit Rajasthan. “Today we are taking big resolutions and dreaming big and we are devoting ourselves to achieve them”, PM Modi added.‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 16th, 11:07 am
‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు; వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చి, కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు.. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి.మథురలో సంత్ మీరా బాయి 525వ జయంతి సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 23rd, 07:00 pm
ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన బ్రజ్ సాధువులు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, అనేక మంది క్యాబినెట్ సభ్యులు, మథుర పార్లమెంటు సభ్యురాలు, సోదరి హేమమాలిని గారు, మరియు నా ప్రియమైన బ్రజ్ నివాసితులు!ఉత్తరప్రదేశ్‌లోని మధురా నగరంలో సాధ్వి మీరాబాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 06:27 pm
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఇవాళ సాధ్వి మీరాబాయి 525వ జయంతి వార్షికోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే ఆమె గౌరవార్థం స్మారక తపాలా బిళ్లతోపాటు నాణాన్ని ఆయన ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. సాధ్వి మీరాబాయి స్మృత్యర్థం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు ఈ కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.బీజేపీకి ఉత్తరప్రదేశ్ మొత్తం కుటుంబమే: ప్రధాని మోదీ
February 06th, 01:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, ఆ ప్రముఖ గాయని మన దేశంలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చారని అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
February 06th, 01:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా & బులంద్‌షహర్‌లలో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, ఆ ప్రముఖ గాయని మన దేశంలో ఎప్పటికీ పూరించలేని శూన్యతను మిగిల్చారని అన్నారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
September 14th, 12:01 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
September 14th, 11:45 am
అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి సెప్టెంబర్ 14న శంకు స్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
September 13th, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు. తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.PM to inaugurate construction work of Agra Metro project on 7th December
December 05th, 05:33 pm
PM Narendra Modi will inaugurate the construction of Agra Metro Project on 7th December, 2020. The Agra Metro project comprises 2 corridors with a total length of 29.4 km and connects major tourist attractions. The project will benefit 26 lakh population of the city of Agra and will also cater to more than 60 lakh tourists who visit Agra every year.ఆగ్ రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రయాణికుల మృతి పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 13th, 03:40 pm
ఆగ్ రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే లో ఈ రోజు న జరిగిన ఒక ప్రమాద ఘటన లో అనేక మంది ప్రయాణికులు చనిపోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దు:ఖాన్ని వ్యక్తం చేశారు.10% reservation for the general category poor is a step in the right direction: PM Modi in Agra
January 09th, 02:21 pm
In Agra today, PM Modi launched civic projects worth Rs 2,980 crore. He launched the Gangajal project to provide better and more assured water supply and also laid the foundation stone for an Integrated Command and Control Centre for the Agra Smart City project.ఆగ్రా లో మెరుగైన, మరింత భరోసా తో కూడిన నీటి సరఫరా కు ఉద్దేశించిన గంగాజల్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 02:21 pm
ఆగ్రా లో పర్యాటక రంగ సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి ప్రోత్సాహాన్ని అందించే చర్యల లో భాగం గా ఆగ్రా నగరాని కి, ఆ నగర పరిసర ప్రాంతాల కు 2,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఆగ్రా ను రేపటి రోజు న సందర్శించి, 2,980 కోట్ల రూపాయల విలువైన పలు పథకాల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 08th, 06:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం జనవరి 9 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా ను సందర్శించనున్నారు. ఆయన గంగాజల్ పథకాన్ని, ఇతర వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆగ్రా స్మార్ట్ సిటీ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు మరియు ఎస్ఎన్ మెడికల్ కాలేజి స్థాయి పెంపు పనుల కు, ఇంకా అన్య పథకాల కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.Demonetization drive is to safeguard honest people’s interest: PM Modi
November 20th, 08:15 pm
At a public meeting in Agra, PM Modi spoke about various development initiatives launched by NDA Government for the welfare of people across the country. He said that the Centre is committed to provide homes to people by the time India celebrates 75th year of independence. PM Narendra Modi said that the decision taken by the Government on currency notes is in the interest of the poor and the middle class. He said that the move would benefit the honest citizens of the country.PM Modi addresses Parivartan Rally in Agra, Uttar Pradesh
November 20th, 08:14 pm
PM Narendra Modi, at a public meeting in Agra said that NDA Govt is committed to overall development of the country and has undertaken several initiatives for welfare of people. Speaking about demonetization of high value currency notes, PM Narendra Modi said that the decision taken by the Government on currency notes is in the interest of the poor and the middle class. PM Modi urged citizens to cooperate and follow the guidelines set by the banks. PM also unveiled Pradhan Mantri Awas Yojana (Gramin) and other railway development projects in Agra.