బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
September 05th, 11:00 am
గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన దృష్ట్యా ఎం పాక్స్ పరిస్థితిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్ష
August 18th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంపాక్స్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi
February 12th, 01:30 pm
PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 12th, 01:00 pm
శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.2వ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
November 17th, 05:41 pm
లాటిన్ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దీవులకు చెందిన సుమారు 130 దేశాలు ఈ సదస్సులో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఏడాదిలోగా గ్లోబల్ సౌత్ కు చెందిన రెండు శిఖరాగ్ర సదస్సులు జరగడం, వాటిలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపుతుంది. గ్లోబల్ సౌత్ తన స్వయం ప్రతిపత్తిని కోరుకుంటోందని సందేశం ఉంది. గ్లోబల్ గవర్నెన్స్ లో గ్లోబల్ సౌత్ తన వాయిస్ ను కోరుకుంటోందనే సందేశం ఉంది. గ్లోబల్ సౌత్ ప్రపంచ వ్యవహారాల్లో మరింత బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉందనే సందేశం ఉంది ఇందులో .We have converted our long-standing partnership to a Strategic Partnership between India & Tanzania: PM Modi
October 09th, 12:00 pm
PM Modi and President Hassan of Tanzania witnessed the signing of MOUs at Hyderabad House. PM Modi said that after the initiation of African Union as a full member of the G20, this is our first meeting with an African country. He added that we are converting our long-standing partnership into a strategic partnership between India and TanzaniaThe biggest scam of the Congress party was that of ‘poverty eradication’ or ‘Garibi Hatao’ 50 years ago: PM Modi
May 10th, 02:23 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”PM Modi addresses a public meeting in Abu Road, Rajasthan
May 10th, 02:21 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”New India is moving ahead with the mantra of Intent, Innovation & Implementation: PM at DefExpo 2022
October 19th, 10:05 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.PM inaugurates DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat
October 19th, 09:58 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.కునో నేషనల్ పార్క్ లో చీతాల (చిరుతపులులలో ఒక రకం) విడుదల వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 17th, 11:51 am
గతాన్ని సరిదిద్దడానికి, కొత్త భవిష్యత్తును నిర్మించడానికి కాలచక్రం మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా అరుదుగా మానవాళి అటువంటి సందర్భాలను ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తూ, ఈ రోజు మన ముందు అలాంటి ఒకట క్షణం ఉంది. దశాబ్దాల క్రితం విచ్ఛిన్నమై, అంతరించిపోయిన జీవవైవిధ్యం యొక్క పురాతన బంధాన్ని మళ్లీ కనెక్ట్ చేసే అవకాశం నేడు మనకు లభించింది. నేడు చిరుతలు భారత గడ్డపైకి తిరిగి వచ్చాయి. మరియు ఈ చిరుతలతో పాటు, భారతదేశంలోని ప్రకృతిని ప్రేమించే స్పృహ కూడా పూర్తి శక్తితో మేల్కొల్పబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలందరికీ నా అభినందనలు.PM addresses the nation on release of wild Cheetahs in Kuno National Park in Madhya Pradesh
September 17th, 11:50 am
PM Modi released wild Cheetahs brought from Namibia at Kuno National Park under Project Cheetah, the world's first inter-continental large wild carnivore translocation project. PM Modi said that the cheetahs will help restore the grassland eco-system as well as improve the biopersity. The PM also made special mention of Namibia and its government with whose cooperation, the cheetahs have returned to Indian soil after decades.భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం
May 04th, 06:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.PM Modi's remarks at BRICS Dialogue with Business Council and New Development Bank
November 14th, 09:40 pm
PM Modi addressed the Dialogue with BRICS Business Council and New Development Bank. The PM said the BRICS Business Council should make a roadmap of achieving the target of $500 billion Intra-BRICS trade. He also urged BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure.బ్రిక్స్ జల మంత్రుల ఒకటో సమావేశాన్ని భారతదేశం లో నిర్వహించేందుకు ప్రతిపాదించిన ప్రధాన మంత్రి
November 14th, 08:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిల్ లో ఈ రోజు న జరిగిన 11వ బ్రిక్స్ సమిట్ తాలూకు సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి లో ఇతర దేశాల అధిపతులు కూడా ఈ సర్వ సభ్య సదస్సు లో ప్రసంగించారు.యుగాండా పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
July 25th, 01:00 pm
ఈ మహనీయమైన చట్ట సభ ను ఉద్దేశించి ప్రసంగించే ఆహ్వానాన్ని అందుకోవడం నాకు లభించిన అరుదైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. కొన్ని ఇతర దేశాల చట్టసభల్లోనూ ప్రసంగించే అవకాశం నాకు లభించింది; అయినప్పటికీ, ఇది మాత్రం చాలా విశిష్టమైంది. ఇటువంటి గౌరవం భారతదేశ ప్రధాన మంత్రి కి లభించడం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప సత్కారం. వారు అందరి స్నేహపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీస్సులను ఈ చట్ట సభ కోసం.. యుగాండా ప్రజలు అందరి కోసం నేను మోసుకొచ్చాను. గౌరవనీయురాలైన మేడమ్ స్పీకర్ గారూ, మీరు అధ్యక్ష స్థానంలో ఉండడం నాకు మా లోక్ సభ ను గుర్తుకు తెస్తోంది. అక్కడ కూడా స్పీకర్ గా ఒక మహిళ ఉండడం ఇందుకు కారణం. ఇక ఈ చట్ట సభ లో యువ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి శుభకరం. నేను యుగాండా కు వచ్చినప్పుడల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ నన్ను మంత్రముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌందర్యానికి, గొప్ప సహజ వనరుల సంపద కు, సుసంపన్న వారసత్వానికి నిలయంగా ఉంది. ఇక్కడి నదులు, సరస్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగరకత లను పెంచి పోషించాయి.కెన్యాలోని నైరోబీలోని శ్రీ కుచీ లివా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగ పాఠం
March 30th, 01:21 pm
కెన్యాలోని నైరోబీ శ్రీ కుచ్చి లెవా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి.
March 30th, 01:20 pm
కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రసంగించారు.