ఎయరో ఇండియా 2023 యొక్క దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
February 13th, 07:31 pm
ఎయరో ఇండియా 2023 కు సంబంధించిన కొన్ని దృశ్యాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.కర్ణాటకలోని బెంగళూరు లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 13th, 09:40 am
నేటి ముఖ్యమైన కార్యక్రమంలో కర్నాటక గవర్నర్, కర్ణాటక ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జీ, నా ఇతర క్యాబినెట్ సభ్యులు, విదేశాల నుండి వచ్చిన రక్షణ మంత్రులు, గౌరవనీయమైన పరిశ్రమల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు ఉన్నారు!బెంగళూరులో ఎయిరో ఇండియా 2023, 14వ ఎడిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 13th, 09:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు బెంగళూరులోని యహలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎయిరో ఇండియా 2023, 14 వ ఎడిషన్ ను ప్రారంభించారు. ఎయిరో ఇండియా 2023 థీమ్, ‘‘ ది రన్ వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్’’. ఈ ఎయిరో ఇండియా ప్రదర్శనలో సుమారు 80 కి పైగా దేశాలు , 800 డిఫెన్స్ కంపెనీలు, ఇందులో 100 విదేశీ 700 స్వదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ దార్శనికత అయిన మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కు అనుగుణంగా, ఈ ఈవెంట్,దేశీయ సాంకేతిక పరికరాలు, సాంకేతికత, విదేశీ భాగస్వామ్యం, విదేవీ కంపెనీలపై దృష్టిపెడుతుంది.