PM to visit Kedarnath and Badrinath on 21st October
October 18th, 10:30 pm
Prime Minister Shri Narendra Modi will visit Uttarakhand on 21st October 2022. In Kedarnath, at around 8:30 AM, he will perform darshan and pooja at Shri Kedarnath Temple. At around 9 AM, Prime Minister will lay the foundation stone of the Kedarnath Ropeway Project. After that, he will visit the Adi Guru Shankaracharya Samadhi Sthal. At around 9:25 AM, Prime Minister will review the progress of development works along Mandakini Asthapath and Saraswati Asthapath.కేరళ ప్రజలు ఇప్పుడు బీజేపీని కొత్త ఆశగా చూస్తున్నారు: ప్రధాని మోదీ
September 01st, 04:31 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ
September 01st, 04:30 pm
ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.పుదుచ్చేరిలో 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 12th, 03:02 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై గారు, ముఖ్యమంత్రి ఎన్ రంగసామి గారు, నా క్యాబినెట్ సహచరులు శ్రీ నారాయణ్ రాణే గారు, శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, శ్రీ నిసిత్ ప్రమాణిక్ గారు, శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గారు, పుదుచ్చేరి ప్రభుత్వ సీనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, దేశంలోని ఇతర రాష్ట్రాల మంత్రులు, నా యువ స్నేహితులు! అభివందనాలు! మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!పుదుచ్చేరీలో 25వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 11:01 am
సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 05th, 07:50 pm
కాబట్టి, అటువంటి వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను, ఈ పుణ్య సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శంకరాచార్యులు, ఋషులు మరియు గొప్ప సాధువు సంప్రదాయం యొక్క అనుచరులందరికీ నమస్కారాలు మరియు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 05th, 10:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.కేదార్ నాథ్ ను నవంబరు 5న సందర్శించనున్న ప్రధాన మంత్రి; శ్రీ ఆది శంకరాచార్య సమాధి ని ఆయన ప్రారంభిస్తారు
October 28th, 06:17 pm
కేదార్ నాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి ప్రార్థనల లో పాలుపంచుకొంటారు. అటు తరువాత, శ్రీ ఆది శంకరాచార్య సమాధి ని ఆయన ప్రారంభించడమే కాకుండా శ్రీ ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013వ సంవత్సరం లో సంభవించిన వరదల లో ఆ సమాధి ధ్వంసం అయిన దరిమిలా దాని ని పునర్ నిర్మించడం జరిగింది. ఈ పునర్ నిర్మాణం సంబంధి పనుల ను అన్నిటి ని ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం లో చేపట్టడమైంది. ఈ పథకం తాలూకు ప్రగతి ని ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సమీక్షించడం చేస్తూ వచ్చారు.Srimad Bhagavadgita teaches us how to serve the world and the people: PM Modi
March 09th, 05:02 pm
PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.PM releases Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita
March 09th, 05:00 pm
PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.PM pays tribute to Adi Shankaracharya on his Jayanti
April 20th, 12:30 pm
Prime Minister Narendra Modi paid tribute to Adi Shankaracharya on his Jayanti. I bow to the great Adi Shankaracharya on his Jayanti. Spiritual and scholarly, his unparalleled wisdom as well as rich thoughts have left an indelible mark on our society. Adi Shankaracharya rightly emphasised on a healthy culture of learning, debate and discussion, the PM tweeted.