వ్లాడివోస్టాక్‌లో జరిగిన 7వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
September 07th, 02:14 pm
ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 2022 ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యాతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని అన్నారు. ఇంధన రంగంలో సహకారానికి భారీ అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ దౌత్యం, చర్చల మార్గాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోందని ఆయన అన్నారు.ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 లో ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఇచ్చిన ప్రసంగం పాఠం
September 03rd, 10:33 am
ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు నేను ధన్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.వ్లాదివోస్తోక్ లో జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 లో వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 03rd, 10:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో ఈ రోజు న జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ (ఇఇఎఫ్) సర్వ సభ్య సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. 2019వ సంవత్సరం లో జరిగిన ఇఇఎఫ్ 5వ సదస్సు లో ముఖ్య అతిథి గా ప్రధాన మంత్రి వ్యవహరించారు. ఇఇఎఫ్ సదస్సు లో భారతదేశ ప్రధాన మంత్రి ముఖ్య అతిథి గా వ్యవహరించడం అదే తొలి సారి.