మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 04th, 09:45 am
ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి
January 04th, 09:44 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సోషల్ మీడియాలో ట్రెండ్స్!
August 15th, 01:38 pm
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే, అతని ప్రసంగానికి నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభించింది. ప్రభుత్వం చేసిన పనిని సమర్పించి, రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన వివరణాత్మక విజన్‌ను రూపొందించడంతో ప్రధాని మోదీపై సోషల్ మీడియా ప్రశంసలతో సందడి చేయడం ప్రారంభించింది.డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
April 09th, 12:18 pm
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.డాక్టర్‌హరేకృష్ణ మెహతాబ్ రచన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించినప్రధాన మంత్రి
April 09th, 12:17 pm
‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచన అయిన ‘ఒడిశా ఇతిహాస్’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇంతవరకు ఒడియా లోను, ఇంగ్లీషు లోను లభ్యమవుతూ వచ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంకర్ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి తర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.Submarine OFC project connecting Andaman-Nicobar to rest of the world is a symbol of our commitment towards ease of living: PM
August 10th, 12:35 pm
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.PM Modi launches submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands
August 10th, 10:14 am
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.ఇండోనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 03rd, 06:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఆసియాన్/ఇఎఎస్ సంబంధిత సమావేశాల సందర్భం గా ఇండొనేశియా గణతంత్రం అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ జోకో విడోడో తో సమావేశమయ్యారు.థాయిలాండ్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 03rd, 06:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన 35వ ఆసియాన్ సమిట్, 14వ ఈస్ట్ ఆసియా సమిట్ (ఇఎఎస్) మరియు 16వ ఇండియా-ఆసియాన్ సమిట్ ల సందర్భం లో థాయిలాండ్ ప్రధాని జనరల్ (రిటైర్డ్) శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా తో భేటీ అయ్యారు.US Secretary of Defence Ashton Carter calls on the Prime Minister
April 12th, 08:57 pm
Text of PM’s remarks after witnessing the signing of the historic agreement between Government of India and NSCN
August 03rd, 07:32 pm
PM witnesses the signing of historic peace accord between Government of India and Nationalist Socialist Council of Nagaland (NSCN)
August 03rd, 07:21 pm
Text of the Press Statement made by the PM after the Signing of Agreements in Ulaanbaatar, Mongolia
May 17th, 08:46 am