ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 11th, 03:29 pm
ఆచార్య వినోబా భావే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
September 11th, 10:23 am
ఆచార్య వినోబా భావే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.Women empowerment is important for rapid development of 21st century India: PM
June 18th, 12:31 pm
The Prime Minister, Shri Narendra Modi today participated in Gujarat Gaurav Abhiyan at Vadodara today. He inaugurated and laid the foundation stone of development projects worth Rs 21,000 crores. Beneficiaries, Chief Minister Shri Bhupendrabhai Patel, Union and State Ministers, People’s representatives and other dignitaries were among those present on the occasion.PM participates in Gujarat Gaurav Abhiyan at Vadodara
June 18th, 12:30 pm
The Prime Minister, Shri Narendra Modi today participated in Gujarat Gaurav Abhiyan at Vadodara today. He inaugurated and laid the foundation stone of development projects worth Rs 21,000 crores. Beneficiaries, Chief Minister Shri Bhupendrabhai Patel, Union and State Ministers, People’s representatives and other dignitaries were among those present on the occasion.ఆచార్య వినోబా భావే కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
September 11th, 11:06 pm
ఆచార్య వినోబా భావే జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధపూర్వక నమస్సులు అర్పించారు.9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ
September 11th, 11:01 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ గావించిన ప్రధానమంత్రి, సర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 కన్యాఛాత్రాలయకు భూమి పూజ
September 11th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సర్దార్ ధామ్ ఫేజ్ -2 కన్యా ఛాత్రాయలయకు ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ్ సందర్భంగా సర్దార్ ధామ్ భవన్ ప్రారంభం అవుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలు, రుషి పంచమి , క్షమవాణి దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్‌ధామ్ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రధానమంత్రి అభినందించారు. మానవాళి సేవకు వారు అంకితభావంతో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేదలు, ప్రత్యేకించ మహిళలకు సాధికారత కల్పించడంలో వారి శ్రద్ధను ప్రధాని ప్రశంసించారు.Congress-NCP alliance is formed not to serve people of Maharashtra but to serve dynasts: PM
April 01st, 11:31 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Wardha, Maharashtra today. Applauding the ISRO scientists for the successful completion of the Mission Shakti which saw India become a part of an elite group of space powers in the world, Prime Minister Modi said, “What our scientists at ISRO have achieved is a historic feat and puts us at the centre of global space power.PM Modi addresses Public Meeting at Wardha, Maharashtra
April 01st, 11:30 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Wardha, Maharashtra today. Applauding the ISRO scientists for the successful completion of the Mission Shakti which saw India become a part of an elite group of space powers in the world, Prime Minister Modi said, “What our scientists at ISRO have achieved is a historic feat and puts us at the centre of global space power.అంతర్గత ప్రజాస్వామ్యంలేని పార్టీ నుండి ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఆశించలేము: ప్రధాని మోదీ
June 26th, 12:50 pm
ముంబై లో అత్యవసర పరిస్థితి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా దేశాన్ని ఒక కారాగారంగా మార్చివేసిందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.భారతదేశం మారుతుంది. గ్లోబల్ వేదికపై భారతదేశం ఉన్నత స్థానంలో నిలుస్తుంది, జన శక్తి దానికి కారణం: ప్రధాని
September 11th, 11:18 am
'యంగ్ ఇండియా, న్యూ ఇండియా' నేపథ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు. చికాగోలో జరిగిన స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తుచేసుకుంటూ, ప్రధాని మోదీ ప్రసంగించారు, కొన్ని మాటలతోనే, భారతదేశం నుండి వెళ్ళిన యువకుడు ప్రపంచాన్ని గెలిచాడు మరియు ప్రపంచానికి ఏకత్వ శక్తిని చూపాడు. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు నుండి చాలా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు.శికాగో లో స్వామి వివేకానంద ప్రసంగానికి 125వ సంవత్సరం రావడం మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం సందర్భంగా ఏర్పాటైన విద్యార్థుల సమ్మేళనం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 11th, 11:16 am
స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్రసంగం 125వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా మరియు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవం.. ఈ రెండు ఘట్టాల సందర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.మనమందరం కలిసి పనిచేసి గాంధీజీ కళలు కన్న భారతదేశంను సృష్టిద్దాం: ప్రధాని మోదీ
June 29th, 06:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు."గుజరాత్ లోని సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి "
June 29th, 11:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు.PM Modi pays tribute to Acharya Vinoba Bhave on his birth anniversary
September 11th, 01:01 pm
PM Narendra Modi paid tribute to Acharya Vinoba Bhave on his birth anniversary. PM said that Vinoba Bhave devoted his life towards creating a just & compassionate society.